ఏపీకి వందే భారత్ మెట్రో – మోదీ మరో వరం

భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటికి ప్రయాణికుల నుంచి…

తూ.గో జిల్లాలో కలసి పని చేస్తే కూటమికి భారీ విజయాలు – ఇంకా కలవలేకపోతున్నారా ?

వైసిపి, టిడిపి-బిజెపి-జనసేన కూటముల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల తరపున కొందరు నేతలు ప్రచారంలో పాల్గొనగా, మరికొంతమంది నేతలు ఈ వారంలో ప్రచారానికి రానున్నారు.…

సిక్కోలు బరిలో రామ్మోహన్ నాయుడుకు ఎదురుగాలి – వ్యూహాత్మక తప్పిదాలే కారణం !

శ్రీకాకుళం లోక్ సభ పరిధిలో టీడీపీ వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీలు శాపంగా మారాయి. శ్రీకాకుళం ఎంపి స్థానానికి టిడిపి తరపున సిట్టింగ్‌ ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు,…

క్యాన్సర్ ని కొనుక్కుని మరీ తెచ్చుకోకండి -ఈ ఉత్పత్తులకు దూరంగా ఉండండి!

దేశంలో 2022లో 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడినట్టు తేలింది. అంటే ప్రతి 9 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారని అర్థం. దీని బారిన…

అక్షయ తృతీయ రోజు బంగారం వద్దు..ఇవి కొనితెచ్చుకోండి!

మే 10న అక్షయ తృతీయ. హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఏటా వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు.…

పాక్, కాంగ్రెస్ భాగస్వామ్యం – ప్రధాని మోదీ చెప్పిన నిజం

కాంగ్రెస్ పార్టీ నేతలు భారతదేశం కంటే పాకిస్థాన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కరాచీలో వర్షం పడితే ముంబైలో గొడుగులు వేసుకుని తిరుగుతారు. అక్కడ జరిగే పరిణామాలను సునిశితంగా…

అమిత్ షా ఫేక్ వీడియో – అసలు నిందితులు జార్ఖండ్ కాంగ్రెస్ ?

కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఆపేస్తామంటూ హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా ఉన్న ఫేక్ వీడియో ఇంకా సంచలనాలు సృష్టిస్తూనే…

తండ్రిని ఓడించాలంటున్న కొడుకు – రోడ్డున పడ్డ అనకాపల్లి వైసీపీ అభ్యర్థి కుటుంబ రాజకీయం

ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ పై పోటీ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గం మాడుగుల సీటును కుమార్తెకు…

సాలూరులో మరోసారి పాత ప్రత్యర్థుల పోటీ – ఈ సారైనా టీడీపీ అభ్యర్థి గెలుస్తారా ?

సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గట్టిపోటీ కనిపిస్తోంది. బరిలో ఎంతమంది వున్నా ప్రధాన పోటీ సంధ్యారాణి, రాజన్నదొర మధ్యనే వుంటుందనేది స్పష్టం గా కనిపిస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి…

నెల్లూరులో వైసీపీ నేతల మధ్యనే హోరాహోరీ – గెలుపు కోసం విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి పోటీ !

సింహపురి బరిలో వైసిపి, టిడిపి తరపున అభ్యర్థులు రంగంలో ఉన్నారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న నేత నిన్నటి వరకూ వైసీపీలో జగన్ ఆంతరంగికుడు. పార్టీ మారిపోయి…

హీరోగా దూసుకుపోతున్న స్టార్ కమెడియన్!

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగానూ జోరు పెంచాడు. పెళ్లి చూపులు సినిమాతో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి ప్రతి సినిమాలోనూ…

చపాతీ, పూరీ పిండి మిగిలిందని ఫ్రిజ్ లో పెడుతున్నారా!

ఇంట్లో చపాతీ, పూరీ చేసేటప్పుడు పిండి మిగిలిపోతే ఫ్రిజ్ లో పెట్టేస్తారు. అనవసంగా చేసేసి వేస్ట్ చేసే కన్నా మిగిలిన పిండి ఫ్రిజ్ లో పెడితే మరో…

బరేలీ మళ్లీ బీజేపీకేనా…?

అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్లోని 80 నియోజకవర్గాల్లో బరేలీ ఒకటి. అక్కడ చాలా వరకు కమలం పార్టీ జయకేతనం ఎగురవేస్తూ ఉంటుంది. బరేలీ లోక్ సభ…

కాంగ్రెస్ దుస్సాహసం, బీజేపీ దూకుడు….

దేశంలో బీజేపీ ఇప్పుడు తిరుగులేని పార్టీగా అవతరించింది. మోదీని చూసి ఓటేస్తే చాలు.. వేరే ఏ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కమలం నేతలు చెబుతున్నారు. మోదీ…

వైసీపీ మాజీ మంత్రికి టీడీపీలో ఎదురుగాలి వీస్తోందా ? – గుంతకల్లులో తాజా పరిస్థితి ఇదే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి…

టీడీపీ, జనసేన మేనిఫెస్టో – బీజేపీ సపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు టీడీపీ, జనసేన, మేనిఫెస్టోను విడుదల చేసింది. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజల్లోకి వెళుతున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో ఈ మేనిఫెస్టోను తయారు చేసింది.…

గాజు గ్లాస్ గందరగోళానికి కారణం ఎవరు ? – జనసేన ఫాలో అప్ చేసుకోలేకపోయిందా ?

జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెట్లు కేటాయించడం ఇబ్బందికరంగా మారింది. ఈ గుర్తును కామన్‌ సింబల్‌గా ఎన్నికల కమిషన్‌ పరిగణిస్తుండటంతో తమ ఓటు బ్యాంక్‌కు గండి పడుతుందనే…

పాకిస్థాన్ కే చెప్పేశామంటున్న మోదీ…

ప్రధాని మోదీ అంటే దృఢనిశ్చయం. మోదీ అంటే ధైర్యం. మోదీ అంటే ముక్కుసూటి తనం. మోదీ అంటే ఎవరికీ భయపడని నైజం. ఎవరినైనా దారికి తీసుకురాగల తత్వం…

గుణలో సింథియాకు సునాయాసం ?

ఒక పక్క ప్రధాని మోదీ కరిష్మా, మరో పక్క రాజకుటుంబీకుడైన ప్రజానాయకుడి పరపతి. అప్పుడేమవుతుందంటే వార్ వన్ సైడ్ కావడమే కాదా. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని గుణ లోక్…

గంటా మార్క్ రాజకీయం – భీమిలిలో దూసుకెళ్తున్నారు.

రాష్ట్రంలో చారిత్రాత్మక ప్రాధాన్యత గల అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ జిల్లా భీమిలికి ప్రత్యేక గుర్తింపు ఉంది. డచ్‌, బ్రిటిష్‌ ప్రభుత్వాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా ఇది విలసిల్లింది.…