ఎన్నికల్లో జమానత్ జప్త్ రూ. 46 కోట్లు

ఎన్నికల వ్యవస్థ విచిత్రంగా ఉంటుంది. ఓడినోడు బయటే ఏడుస్తాడు, గెలిచినోడు ఇంటికి పోయి చేసిన ఖర్చు లెక్కపెట్టుకున్న తర్వాత తలుపులు వేసుకుని ఏడుస్తాడని పాత సామెత ఒకటి…

గుంటూరు వైసీపీలో గందరగోళం – టీడీపీలో చేరిన జడ్పీ చైర్మన్ కత్తెర క్రిస్టినా

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, ఆమె భర్త సురేష్‌కుమార్‌ శుక్రవారం బాపట్ల జిల్లా కొల్లూరులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో…

నెల్లూరు వైసీపీలో రాజీనామాల ప్రభావం ఎంత ? – కూటమి ప్రభావం చూపుతుందా ?

నెల్లూరు జిల్లాలో హోరాహోరీ ఎన్నికల వేడి సాగుతోంది. టిడిపి, వైసిపి నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. జిల్లాలో ఒక పార్లమెంటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పార్లమెంటు…

తిరుపతిపై పవన్ ఆందోళన – హుటాహుటిన వచ్చి పార్టీ నేతలకు హెచ్చరికలు !

తిరపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం ఎట్టకేలకు జనసేన అధిపతి పవన్‌ కళ్యాణ్‌ రంగంలోకి దిగారు. అధికార పార్టీ ప్రస్తుత…

బిహార్లో లాలూ ఫ్యామిలీ ప్యాక్

మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నిత్యం కుటుంబాన్ని పక్కన పెట్టుకుని తిరుగుతుంటారు. కుటుంబ పాలనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తుంటారు. తన కుటుంబ సభ్యులకు అవకాశాలు వచ్చిన తర్వాతే…

ఇలాగైతే బొత్సపై గెలుస్తారా ? – చీపురుపల్లి టీడీపీలో అదే వర్గ పోరాటం !

చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బొత్సను ఢీ కొట్టేందుకు కళా వెంకట్రావుకు చంద్రబాబు చాన్సిచ్చారు. కానీ అక్కడ ఐదేళ్లుగా పని చేసుకుంటున్న కిమిడి నాగార్జున అసంతృప్తికి గురయ్యారు. ఆయన…

శ్రీకాకుళంలో టీడీపీకి రెబల్స్ ఖాయం – సీట్ల మార్పునకు చంద్రబాబు నో

శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి గొండు శంకర్‌, పాతపట్నం నియోజకవర్గానికి మామిడి గోవిందరావు పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. కానీ వీరిని మార్చి తమకు చాన్స్ ఇవ్వాల్సిందేనని గుండా…

ఆనపర్తిలో పొత్తు ధర్మం ఏది ? – బీజేపీ అభ్యర్థిని అవమానిస్తున్న వీడియో వైరల్ !

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో చేరిన టీడీపీ ఆ స్ఫూర్తిని ఏపీలో కొనసాగించలేకపోతోంది. పొత్తుల్లో భాగంగా ఆనపర్తి నియోజకవర్గం బీజేపీకి వచ్చింది. కానీ అక్కడ అభ్యర్థి విషయంలో…

కశ్మీర్ వెళ్లి చూస్తే అభివృద్ధి తెలుస్తుందన్న మోదీ….

ప్రధాని మోదీ అన్ని విషయాల్లో పూర్తి అవగాహనతోనే మాట్లాడతారు.చేసేది తప్పకుండా చెబుతారు. చెప్పింది చేస్తారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశానికి సంబంధించిన ప్రతీ విషయంలోనూ మోదీ…

మంత్రి రాజీనామా – బయటపడిన ఆప్ అవినీతి

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది ఎక్కడోనని తేలిపోయింది. ఎప్పటికప్పుడు కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న ఆప్ నేతలు ఎక్కువ కాలం ప్రజలను…

తమిళనాడులో లోకేష్ ప్రచారం – అన్నామలైకు సపోర్టుగా పర్యటన

తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రచారం చేయనున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన కోయంబత్తూరులో…

ఉండి టీడీపీలో చిచ్చు – రఘురామ ఎంట్రీ ఫలితం !

రఘురామకృష్ణరాజు ఎఫెక్ట్ వైసీపీపై ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. దీంతో ఆయన ఉండి నుంచి బరిలోకి దిగడం…

టెక్కలి కాంగ్రెస్ అభ్యర్థిగా కృపారాణి – అచ్చెన్నకు మేలు చేసేందుకేనా ?

టెక్కలి నియోజకవర్గానికి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి పేరును కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో, మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన అభ్యర్థులపై…

తమిళనాడుపై ప్రధాని మోదీ ఫోకస్…

దక్షిణాదిపై దండయాత్రకు బీజేపీ బయలుదేరి చాలా రోజులైంది. కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇప్పుడు తమిళనాడుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధాని మోదీ స్వయంగా…

బెంగళూరులో కాంగ్రెస్ కు ఎదురుగాలి…

తెలుగువారు ఎక్కువగా ఉండే నగరాల్లో బెంగళూరు చేరిపోయి చాలా రోజులైంది. రెండు తెలుగు రాష్ట్రాల వెలుపల చెన్నై తర్వాత ఎక్కువ మంది తెలుగువారు తిరిగే నగరం బెంగళూరు…

ఫలిస్తున్న చంద్రబాబు బుజ్జగింపులు – అనంతపురం కూటమి దారికొచ్చినట్లేనా ?

అనంతపురం టిడిపిలో చెలరేగిన అసమ్మతి చల్లారిన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం, గుంతకల్లు నియోజకవర్గాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదరి, జితేందర్‌ గౌడ్‌లు అసంతృప్తితో ఉన్నారు.…

బరిలో బీసీవైపీ – లోకేష్‌పై రామచంద్ర యాదవ్, పవన్‌పై తమన్నా !

పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ ప్రారంభించిన బీసీవైపీ కూడా బరిలో నిలబడజుతోంది. 32 మందితో బీసీవైపీ తొలి జాబితాను ప్రకటించారు. పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్‌…

పాలకొండలో పేరు జనసేన – పోటీ టీడీపీ అభ్యర్థి ! జయకృష్ణ పేరు ఖరారు !

పాలకొండ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరును జనసేన చీఫ్ ఖరారు చేశారు. ఆయన నిన్నటి వరకూ టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గా ఉన్నారు. మరో టిడిపి…

ఉండిలోనూ రఘురామరాజుకు సీటు లేనట్లే – దూకుడుగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రచారం

టిడిపి కంచుకోటగా ఉన్న ఉండి నియోజకవర్గంలో ఈసారి పాగా వేయడానికి వైసిపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. .స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఉండి నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది.…

రాజంపేట వైసీపీలో బయటపడుతున్న అసంతృప్తి – కూటమి అభ్యర్థులకు అడ్వాంటేజ్ !

ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ అసంతృప్తుల సెగ తారాస్థాయికి చేరుకుంది. గతేడాది కిందట జిల్లాల పునర్విభజనలో పార్లమెంట్‌ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తామనే ముఖ్యమంత్రి…