కాంగ్రెస్ అభ్యర్థే అత్యంత సంపన్నుడు….

కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చి పదేళ్లయ్యింది. ఆదాయంపైనా, అక్రమ సంపాదనపైనా ఎలాంటి ఆపేక్ష లేకుండా ప్రతీ బీజేపీ ఎంపీ పనిచేశారు. తమకు ఎలాంటి ఆదాయం అవసరం లేదని,…

ఎన్ఐఏపై ఆరోపణల చేసి భంగపడిన తృణమూల్…

తృణమూల్ కాంగ్రెస్ పొద్దున లేస్తే చేసేదీ రౌడీయిజం, కార్చేది మాత్రం ముసలి కన్నీరు. ప్రతీ రోజు బీజేపీపై పడి ఏడ్వడం మినహా పార్టీ అధినేత్రి అయిన పశ్చిమ…

పాలకొండ టీడీపీ క్యాడర్ అంతా జనసేనలోకి – అభ్యర్థి ఎవరో ?

టీడీపీ బిగ్ షాక్ తగలింది. రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త, భారత ప్రభుత్వం నుంచి నారీశక్తి పురస్కారం అందుకున్న పాలకొండ నియోజవర్గానికి చెందిన పడాల భూదేవి దంపతులు…

ఖర్చు లెక్క తప్పితే అనర్హతా వేటే – ఎన్నికల ఖర్చులో అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవీ !

సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి రూపాయి ఖర్చుకు అభ్యర్థులు లెక్కలు చూపాలి. దీన్ని తేలిగ్గా తీసుకుంటే గెలిచినా, తర్వాత పదవి కోల్పోవాల్సి ఉంటుంది. ప్రతి ఖర్చూ రోజువారీ పద్దుల…

విశాఖ సీటు జీవీఎల్‌కు కేటాయించాలి – పెరుగుతున్న డిమాండ్ !

విశాఖ లోక్ సభ సీటును జీవీఎల్ నరసింహారావుకు కేటాయించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. చాలాకాలంగా ఆయన బూత్ లెవల్లో పార్టీని బలోపేతం చేశారు. అయితే చివరికి ఆయన…

సిక్కోలు టీడీపీలో అభ్యర్థుల మార్పు కసరత్తు – అదే గందరగోళం !

శ్రీకాకుళం జిల్లాలో టిడిపిలో అభ్యర్థుల ప్రకటన పూర్తయిన తర్వాత జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో చిచ్చు రేగింది. శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పాతపట్నంలో కలమట వెంకటరమణకు…

అనంతపురం టీడీపీలో అసంతృప్తి జ్వాల – సగం స్థానాల్లో ఇండిపెండెంట్లు ఖాయమేనా ?

ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీని చంద్రబాబు నాయుడు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. అభ్యర్థులకు అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది అభ్యర్థుల ఎంపికను నిరసిస్తూ ఇప్పటికే కొందరు ప్రత్యర్థి…

ఆనపర్తికి బదులు తంబళ్లపల్లె – టీడీపీ ప్రతిపాదనపై బీజేపీలో చర్చలు !

ఆనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో టీడీపీ మనసు మార్చుకుంది. మొదట్లో ఆ సీటును అడగకపోయినా బీజేపీకి ఇచ్చిన టీడీపీ ఇప్పుడు ఆ స్థానాన్ని వెక్కి ఇచ్చేస్తే… తంబళ్ల…

బెంగళూరు సంక్షేమంలో బీజేపీ ఎంపీల కీలక భూమిక..

లోక్ సభ ఎన్నికల వేళ మన ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తడం సాధారణ విషయమే. సంక్షేమం, అభివృద్ధి రెండు రంగాల్లో వాళ్ల పాత్ర ఏమిటి.…

కాంగ్రెస్ పార్టీని ఓ ఆటాడుకుంటున్న మోదీ…

ప్రధాని మోదీ ఇప్పుడు కేంద్రంలోని అధికారపార్టీ బీజేపీకి నెంబర్ వన్ స్టార్ క్యాంపైనర్. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కనిష్టంగా రోజుకు మూడు సభల్లో ఆయన ప్రసంగిస్తున్నారు.…

భూములను స్వాహా చేసిన అవినీతి తిమింగలం…

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అవినీతికి మారుపేరుగా నిలిచారు. మైనింగ్ స్కామ్ కు సంబంధించి ప్రస్తుతం జైలులో ఉన్న ఆయనపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆయనో…

చీరాలలో వైసీపీకి ఆమంచి రాజీనామా – వైసీపీకి చీరాలలో గండి !

చీరాల గడ్డను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనుకుంటున్న ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ టిక్కెట్ ను సైతం వదిలేసుకున్నారు. కొన్నాళ్లు పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గా ఉన్నారు. అయితే…

రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి మార్పు – టీడీపీ ఇంచార్జ్ ఆశీస్సులు ఉన్న వారికే చాన్స్ !

రైల్వేకోడూరు జనసేన టికెట్‌ను అరవ శ్రీధర్‌ దక్కించుకున్నారు. ఇటీవల జనసేన అధ్య క్షులు పవన్‌కల్యాణ్‌ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రైల్వేకోడూరుకు యన మల…

హిందూపురంలో కనిపించని బాలకృష్ణ – ప్రచారం చేయకుండా గెలిచేస్తారా ?

హిందూపురం నియోజకవర్గం టిడిపికి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఓటమన్నది లేకుండా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబ…

వర్మకు పవన్ ప్రయారిటీ – పిఠాపురం సెట్ అయినట్లేనా ?

తన విజయాన్ని వర్మ చేతుల్లో పెట్టినట్లుగా పవన్ ప్రకటించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినా పెత్తనం వర్మ దగ్గరే ఉంటుందన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. పిఠాపురం నా ఒక్కడి విజయం…

తిరుపతిలో సర్దుకున్న కూటమి – ఆరణికి అన్నిపార్టీల నేతల సపోర్ట్

తిరుపతి సీటులో ఎన్డీఏ కూటమిలో ఏర్పడిన వివాదాలన్నీ పరిష్కారమయ్యాయి. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు.. అన్నిపార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన…

పీలేరులో నల్లారి కుటుంబానిదే పట్టు – పార్టీలు వేరైనా ఒకే కూటమిలో బ్రదర్స్ !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి పెట్టని కోట లాంటి నియోజకవర్గం పీలేరు. రాష్ట్ర విభజన కారణంగా నల్లారి కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంది. కిరణ్…

నిన్న మోదీ, నేడు జై శంకర్కచ్చతీవుపై కాంగ్రెస్ ను ఉతికి ఆరేసిన వైనం

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు.. దేశం పుట్టినప్పటి నుంచి ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంది . ఆత్మగౌరవ ఉద్యమానికి పట్టుకొమ్మగా నిలిచిన తమిళనాడును కూడా కొన్ని…

ఆ రెండు నినాదాలే గెలిపిస్తాయంటున్న బీజేపీ

బీజేపీ అంటే ప్రజాసంక్షేమం. బీజేపీ అంటే నిశబ్ద విప్లవం. బీజేపీ అంటే మోదీ నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం. బీజేపీ అంటే నూతన భారతావనిని ఆవిష్కరించడం. ఇప్పుడు…

ఓటు హక్కు లేదా ? ఇదే చివరి అవకాశం

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల సీజన్‌. పార్లమెంటుతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించగా, మరికొద్ది రోజుల్లో…