ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్టులు తప్పవా ?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక నిందితులు అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత ఇద్దరూ తీహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. కేజ్రీవాల్ ఎంత సహాయ నిరాకరణ నటించినా… ఈడీ…

నిన్న మోదీ, నేడు జై శంకర్కచ్చతీవుపై కాంగ్రెస్ ను ఉతికి ఆరేసిన వైనం

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు.. దేశం పుట్టినప్పటి నుంచి ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంది . ఆత్మగౌరవ ఉద్యమానికి పట్టుకొమ్మగా నిలిచిన తమిళనాడును కూడా కొన్ని…

మండీలో కంగనా మేనియా…

హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్ సభా నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ రెబెల్ లేడీ స్టార్ కంగనా రనౌత్ అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ…

కర్ణాటక కాంగ్రెస్ నేతల తిరోగమన విధానాలు

దేశం ముందుకు నడుస్తోంది.శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ఘనంగా రాణిస్తోంది. అంతరిక్ష పరిజ్ఞానంలో అమెరికా, రష్యాను దాటిపోయి చాలా రోజులైంది. ఇస్రో రాకెట్ ప్రయోగం చేస్తే గ్రాండ్…

రామరాజ్యంలో గోవిందుడు…

రాజకీయాలకు సినిమా పరిశ్రమకు విడదీయరాని సంబంధముంది. అమెరికాలో రోనాల్డ్ రీగన్ అయినా,భారత్ లో సునిల్ దత్, వైజయంతిమాలా బాలీ, ఎంజీఆర్,ఎన్టీయార్, కృష్ణ,చిరంజీవి, పవన్ కల్యాణ్ అయినా సినిమా…

పడమటి యూపీలో బీజేపీ ప్రభంజనం ఖాయమా….

మీరట్ నుంచి మథుర వరకు అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేయాలని బీజేపీ ఆకాంక్షిస్తోంది. ఉత్తర ప్రదేశ్లోని 80 లోక్ సభా స్థానాల్లో కనిష్టంగా 99 శాతం సక్సెస్…

ఒక్క సీటు కోసం కర్ణాటక కాంగ్రెస్ లో కుమ్ములాట….

కాంగ్రెస్ అంటే ముఠాలు, కాంగ్రెస్ అంటే గ్రూపులు, కాంగ్రెస్ అంటే 24 గంటలూ గ్రూపు తగాదాలు. టికెట్ ఇవ్వలేదని అలిగి పార్టీ ప్రతిష్టను బజారుకు ఈడ్వటాలు. కాంగ్రెస్…

బీజేపీ అభ్యర్థిగా నవనీత్ రాణా

నిన్నటి దాకా ఆమె మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరు పొందిన ఆమె తొలి నుంచి హిందూత్వవాదాన్ని సమర్థిస్తూ ఇప్పుడు…

ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికి మనదేనన్న అమిత్ షా…

లోక్ సభకు తొలి దశ పోలింగ్ ఎంతో దూరం లేదు. దేశంలో కోలాహలం నడుమ జనం ఎన్నికల పండుగ జరుపుకుంటుంటే.. విద్వేషాలు, విభేదాలు సృష్టించేందుకు పొరుగు రాజ్యాలైన…

దీదీని టెన్షన్ పెడుతున్న మాజీ జడ్జి

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వీర వేడిమీదున్నాయి.తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని నేలకు దించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎత్తుగడలతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల…

బీజేడీ పాలనపై బీజేపీ అనుమానాలు – పొత్తుకు దూరం…

ఒడిశాలో రాజకీయ శక్తుల పునరేకీరకరణ జరుగుతుందని భావించారు. బీజేపీ, బీజేడీ పొత్తు కుదిరి లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను పంచుకుంటాయని ఎదురుచూశారు.ఒక దశలో చర్చలు సక్సెస్ అవుతాయని…

సురేంద్రన్ ఎంట్రీ – రాహుల్ గాంధీకి ముచ్చెమటలు…

వాయినాడ్ బ్యాటిల్ లైన్స్ సిద్ధమయ్యాయి. రాహుల్ గాంధీని ఓడించాలన్న దృఢనిశ్చయంతో బీజేపీ పనిచేస్తోంది. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. గత ఎన్నికలు వేరు ఈ సారి గేమ్…

పాతకాపులే కాంగ్రెస్ కు దిక్కా..?

కాంగ్రెస్ పార్టీ పాత పోకలను పోగొట్టుకోలేకపోతోంది.అన్ని పార్టీలు మార్పును కోరుకుంటుంటే…కాంగ్రెస్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారవుతోంది. ఎన్నికల పోటీలో బీజేపీ సరికొత్త ప్రయోగాలు…

జైలు నుంచి కేజ్రీవాల్ చట్ట వ్యతిరేక చర్యలు..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి మూడు రోజులవుతోంది. తొమ్మిది సార్లు సమన్లను ధిక్కరించిన కేజ్రీవాల్ ను ఢిల్లీ హైకోర్టు అనుమతితోనే ఈడీ అధికారులు అరెస్టు చేశారు.…

ఫ్లైట్ జర్నీ చేస్తున్నాం అనిపించేలా వందే భారత్ స్లీపర్ కోచ్ లో ఫీచర్లు!

దేశవ్యాప్తంగా వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లలో స్లీపర్‌ క్లోచ్‌లను అభివృద్ధి చేసే ప్రక్రియలో భారతీయ రైల్వే శాఖ నిమగ్నమైంది. ఇవెలా ఉండబోతున్నాయో తెలియజేస్తూ ముందుగా కొన్ని పిక్స్ రిలీజ్…

అడ్డంగా చిక్కిపోయి అరెస్టయిన కేజ్రీవాల్… కారణాలేమిటో..?

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు రక్షణ కల్పించేందుకు…

రాజ్ ఠాక్రే రాకతో బీజేపీ మాస్టర్ స్ట్రోక్….

మిషన్ 400 సాకారం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భావసారూప్యత ఉన్న వారిని చేర్చుకునేందుకు వెనుకాడటం లేదు. వచ్చే వారికి సముచిత స్థానం ఇచ్చేందుకు ఏర్పాట్లు…

కాంగ్రెస్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కేనా ?

ఇండియా గ్రూపు ఏర్పాటు చేసి అధికార ఎన్డీయేకు సవాళ్లు విసురుతున్న కాంగ్రెస్ పార్టీకి నిజంగా అంత సీన్ ఉందా. లోక్ సభ ఎన్నికలు నెలరోజుల్లో జరుగుతున్న వేళ..…

ఆజంఘర్ – నిన్నటి కాంగ్రెస్ కంచుకోటపై నేడు బీజేపీ గురి…

ఉత్తర ప్రదేశ్లోని 80 నియోజకవర్గాల్లో ఆజంఘర్ కీలకమైనదిగా చెప్పాలి. సమాజ్ వాదీ పార్టీని పూర్తిగా దెబ్బకొట్టాలంటే ఆజంఘర్ లో బీజేపీ గెలిచి తీరాల్సిన అనివార్యత ఉంది. పైగా…