అనంతపురం, గుంతకల్లు టీడీపీలో అసంతృప్తి చిచ్చు – పలు సీట్లలో ఓట్ల చీలిక ఖాయమేనా ?

టిక్కెట్టు ఆశించిన భంగపడిన అనంతపురం, గుంతకల్లు టిడిపి నేతలు అసమ్మతిరాగం వినిపిస్తూనే ఉన్నారు. టిడిపి తుది జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఈ రెండు నియోజకవర్గాల్లోనూ మాజీ…

అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా టీడీపీ నేత – బుద్దప్రసాద్ నే అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం

ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరనున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్టు…

ధర్మవరంలో సత్యకుమార్‌కు వర్గాలు సహకరిస్తాయా ?

ఆంధ్రప్రదేశ్‌లో హైవోల్టేజ్ పోరు సాగే నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం. వైసీపీకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గంలో ఏకపక్ష విజయాలు ఎవరికీ రాలేదు. కూటమిలో…

కళా వెంకట్రావుపై రాజకీయ కుట్ర జరిగిందా – చీపురుపల్లికి పంపడం వెనుక వ్యూహం ఏమిటి ?

టిడిపి శుక్రవారం ప్రకటించిన చివరి జాబితా పార్టీలో మరోసారి చిచ్చు రేపింది. జిల్లాకు చెందిన సీనియర్‌ నేత కళా వెంకటరావుకు చీపురుపల్లి సీటు కేటాయించింది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి…

టిక్కెట్ల కసరత్తులో కనిపించని చంద్రబాబు చాణక్యం – ఎప్పుడూ లేనంత అసంతృప్తి ఎందుకు ?

టిడిపి తుది జాబితా విడుదల చేసింది. దీంతో పలు చోట్ల అసమ్మతి రగులుకుంది. పెద్దఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. అనంతపురం అర్భన్‌ టిక్కెట్‌ను దగ్గుబాటి ప్రసాద్‌కు కేటాయించడంతో టిడిపి…

మండీలో కంగనా మేనియా…

హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్ సభా నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ రెబెల్ లేడీ స్టార్ కంగనా రనౌత్ అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ…

కర్ణాటక కాంగ్రెస్ నేతల తిరోగమన విధానాలు

దేశం ముందుకు నడుస్తోంది.శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ఘనంగా రాణిస్తోంది. అంతరిక్ష పరిజ్ఞానంలో అమెరికా, రష్యాను దాటిపోయి చాలా రోజులైంది. ఇస్రో రాకెట్ ప్రయోగం చేస్తే గ్రాండ్…

విజయవాడ వెస్ట్ లో బీజేపీకి అడ్వాంటేజ్ – టీడీపీ బలం పరిమితమే !

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేశారు. నిజానికి అక్కడ జనసేన తరపున పోతిన మహేష్…

సిక్కోలు టీడీపీలో రచ్చకు అచ్చెన్నే కారణమా ? రగిలిపోతున్న నేతలు

టిడిపిలో మరోసారి టిక్కెట్ల చిచ్చు రేగింది. ఎచ్చెర్ల సీటుపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్‌ నాయకుడు కళా వెంకటరావుకు సైతం అధిష్టానం మొండిచేయి చూపింది. ఆ సీటును…

రామరాజ్యంలో గోవిందుడు…

రాజకీయాలకు సినిమా పరిశ్రమకు విడదీయరాని సంబంధముంది. అమెరికాలో రోనాల్డ్ రీగన్ అయినా,భారత్ లో సునిల్ దత్, వైజయంతిమాలా బాలీ, ఎంజీఆర్,ఎన్టీయార్, కృష్ణ,చిరంజీవి, పవన్ కల్యాణ్ అయినా సినిమా…

పడమటి యూపీలో బీజేపీ ప్రభంజనం ఖాయమా….

మీరట్ నుంచి మథుర వరకు అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేయాలని బీజేపీ ఆకాంక్షిస్తోంది. ఉత్తర ప్రదేశ్లోని 80 లోక్ సభా స్థానాల్లో కనిష్టంగా 99 శాతం సక్సెస్…

ఒక్క సీటు కోసం కర్ణాటక కాంగ్రెస్ లో కుమ్ములాట….

కాంగ్రెస్ అంటే ముఠాలు, కాంగ్రెస్ అంటే గ్రూపులు, కాంగ్రెస్ అంటే 24 గంటలూ గ్రూపు తగాదాలు. టికెట్ ఇవ్వలేదని అలిగి పార్టీ ప్రతిష్టను బజారుకు ఈడ్వటాలు. కాంగ్రెస్…

బీజేపీ అభ్యర్థిగా నవనీత్ రాణా

నిన్నటి దాకా ఆమె మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరు పొందిన ఆమె తొలి నుంచి హిందూత్వవాదాన్ని సమర్థిస్తూ ఇప్పుడు…

రాజుగారి వారసురాలికి చాన్స్ ఉందా ? విజయనగరంలో తాజా రాజకీయం ఇదే !

విజయనగరం అసెంబ్లీ స్థానంలో వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నాయి. విజయనగరం నగర పాలక సంస్థలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని వైసిపి అభ్యర్థి,…

రాజకీయ ఖర్చు ఊహించనంత – విలవిల్లాడిపోతున్న అభ్యర్థులు

ఎన్నికల ఖర్చుపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పోలింగ్‌కు సమయం ఎక్కువగా ఉండటంతో ఎన్నికల ప్రచారానికే భారీగా ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఖర్చును ఎలా…

పనబాక దంపతులకూ దక్కని చాన్స్ – వారి దారెటు ?

జనసేన, బిజెపితో టిడిపికి పొత్తు ఏళ్ల తరబడి పార్టీలో సీనియర్లుగా ఉండి, టిక్కెట్‌ ఆశించి, ప్రతిపక్షంలో ఉండి అధికారపక్షంపై తిరగబడిన వారిని నిరాశ పరచింది. తిరుపతి మాజీ…

ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది ? – ఆదోని బేరాలపై చర్యలుంటాయా ?

ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ-బీజేపీ బేరసారాల ఆడియో కలకలం రేపుతోంది. రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి బీజేపీ…

ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికి మనదేనన్న అమిత్ షా…

లోక్ సభకు తొలి దశ పోలింగ్ ఎంతో దూరం లేదు. దేశంలో కోలాహలం నడుమ జనం ఎన్నికల పండుగ జరుపుకుంటుంటే.. విద్వేషాలు, విభేదాలు సృష్టించేందుకు పొరుగు రాజ్యాలైన…

కేరళ సీఎం దుశ్చర్యలను తిప్పికొట్టిన బీజేపీ..

జాతీయతను కూడా తప్పుపట్టే నాయకుల్లో కేరళ సీఎం విజయన్ కూడా ఒకరు. బీజేపీని విమర్శించే నెపంతో ఆయన దేశ ప్రజల భావోద్రేకాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు. ప్రజ మనోభావాలను…

సోము వీర్రాజుకు రాజమండ్రి సిటీ సీటు – క్లారిటీ వచ్చినట్లేనా ?

ఏపీలో భారతీయ జనతా పార్టీ మరో సీటు కోసం పట్టుబడుతోంది. ఇప్పటికి పది అసెంబ్లీ సీట్లను కేటాయించారు. వాటిలో అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నారు. అయితే…