అందరూ ఎంపీ టిక్కెట్ వద్దంటూంటే ఆయన మాత్రం అదే కావాలంటున్నారు – వైసీపీలో దొర ప్రత్యేకం !

డిప్యూటీ సిఎం రాజన్నదొర నోటి వెంట మళ్లీ ఎంపీ సీటు మాట తెరపైకి రావడం పార్టీ శ్రేణుల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. గత కొంతకాలంగా ఆయన అప్పుడప్పుడు…

ఉమ్మడి చిత్తూరులో జనసేనకు ఎన్ని సీట్లు – త్యాగరాజులేనా ?

జనసేన, టిడిపి ఉమ్మడి పొత్తులో టిడిపి పోటీ చేసే స్థానాల్లో చిత్తూరు జిల్లాలో ఐదుగురికి, తిరుపతి జిల్లాలో ఇద్దరికి టిడిపి అభ్యర్థిత్వాలు ప్రకటించారు. చిత్తూరు ఐదు స్థానాల్లో…

శంకర్ యాదవ్ కు హ్యాండిచ్చి వైసీపీ నేతకు టిక్కెట్ – తంబళ్లపల్లెలో చంద్రబాబు రాంగ్ రూట్ !

వైసీపీ ప్రభుత్వంలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీని ఓడించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత సోదరుడు, తంబళ్లపల్లె నియోజకవర్గం…

మాయావతికి షాక్ – ఖాళీ అవుతున్న బీఎస్పీ

దళితుల అభ్యున్నత కోసం కన్షీరాం ప్రారంభించిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) క్రమంగా ఏకవ్యక్తి పార్టీగా మారుతోంది. ఆ పార్టీలో ఉండేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. మాయావతి…

పోటీనా..ప్రచారమా… నిర్మలమ్మ రూటు ఎటు…

నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థికమంత్రి. దేశాన్ని మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా మార్చే ప్రయత్నంలో అహర్నిశలు కష్టపడుతున్న నాయకురాలు. ఆర్థిక రంగ నిపుణురాలిగా కూడా ఇప్పుడు…

ఏపీ పొత్తులపై బీజేపీ హైకమాండ్ నిరాసక్తత – ఒంటరి పోటీకే మొగ్గు ?

ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం పెద్దగా ఆసక్తి కనబర్చుతున్నట్లుగా లేదు. బీజేపీ నుంచి స్పందన లేకపోవడంతోనే టీడీపీ, జనసేన సీట్లను ప్రకటించాయని…

బొత్సపై పోటీకి గంటా నో – మరో సీనియర్ నేతను బలి చేయబోతున్నారా ?

విజయనగరం జిల్లాను రాజకీయంగా శాసించడంతోపాటు ఉత్తరాంధ్రలో రాజకీయంగా ప్రభావం చూపగల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై మాజీ మంత్రులు కిమిడి కళావెంకటరావు లేదా గంటా శ్రీనివాసరావును…

రియల్ డెలవప్‌మెంట్ : పదేళ్లలో ఆశ్చర్యపోయేలా రైల్వేల అభివృద్ధి – ఏపీకి ప్రధాని మోదీ భారీ సాయం !

మోడీ నేతృతంలో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందింది. రైల్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకూ…

కాంగ్రెస్ కు తలబొప్పి కట్టే నిర్ణయం

అడ్డదారులు తొక్కుతూ పాలనను గాడితప్పించడం, మెజార్టీ వర్గమైన హిందువులను ఇబ్బందిపెడుతూ అవమానించడం కాంగ్రెస్ కు అలవాటే. మైనార్టీలను ప్రసన్నం చేసుకునేందుకు వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్…

మోదీ 3.0లో వంద రోజుల ప్రణాళిక

ప్రధాని మోదీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమైంది. జనం బీజేపీ పట్ల అభిమానం, ఆసక్తితో పాటు విశ్వాసాన్ని పెంచుకున్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్..…

వైసీపీ కొత్త ప్లాన్ – గుంటూరు లోక్ సభ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ?

వైసీపీ అధినేత జగన్ గుంటూరు లోక్‌సభ సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకట రమణను ఎంపిక చేశారు. ఆయన చాలాకాలం తరువాత జిల్లా వచ్చారు. ఆయన్ను జిల్లా కోఆర్డినేటర్‌ రాజ్యసభ…

మార్చి 1న విశాఖకు ప్రధాని మోదీ – అప్పటికి ఏపీ రాజకీయంపై స్పష్టత ?

ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 1న విశాఖకు రానున్నట్లు తెలుస్తోంది. రూ.26 వేల కోట్ల ఖర్చుతో నవీకరించిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రిఫైనరీతో పాటు మరికొన్ని…

25న మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం ఏపీకి ప్రధాని మోదీ వరం

మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిని ప్రధాని మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. ఏపీలో అసలైన అభివృద్ది ఏది అన్న అంశంపై చర్చలు జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ…

సమాజ్ వాదీ పార్టీ చేసిన తప్పే చేస్తోందా..?

ఉత్తర ప్రదేశ్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయి చాన్నాళ్లయ్యింది. యోగి దెబ్బకు సమాజ్ వాదీ పార్టీ కుదేలై కూడా చాలా రోజులైంది. తమ పార్టీ పునరుజ్జీవ ప్రయత్నాల్లో…

కళ్యాణదుర్గం టీడీపీలో మూడో కృష్ణుడు – ఈ రాజకీయాన్ని ఎవరూ అంచనా వేయలేరు !

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి కుమారుడు మారుతీ చౌదరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాదినేని ఉమా మహేశ్వరనాయుడు మధ్య ఇటీవల కాలం వరకు పచ్చగట్టి వేస్తే భగ్గుమనేది. నిన్న..మొన్నటి…

అభ్యర్థిత్వానికి డబ్బు బలమే మొదటి అర్హత – గుంటూరు చాలా కాస్ట్‌లీ గురూ !

గుంటూరుజిల్లాలో ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులే టిక్కెట్ల లభిస్తున్నాయి. అన్ని పార్టీలుజిల్లాలో ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా ఆర్ధిక అంశాలే కీలకంగా ఎంపికలు…

జై శ్రీరామ్ నినాదాలతో పులకించిన కదిరి – వైభవంగా అయోధ్య రాముల కళ్యాణోత్సవం !

ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో అయోధ్య సీతారామాల కళ్యామోత్సవం కన్నుల పండువగా సాగింది. ఒక్క కదిరి నుంచే కాకుండా ఉమ్మడి అనంతపురంల వ్యాప్తంగా జిల్లా ప్రజలు తరలి…

రాహుల్ ను ఉతికారేసిన స్మృతీ ఇరానీ…

రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ జోడో న్యాయ్ యాత్రలో బిజీగా ఉన్నారు. అలాగని మౌనంగా ఉంటారంటే అలా చేయలేకపోతున్నారు. బీజేపీ వారిని ఒక మాట అని నాలుగు…

రైతుల కోసం పనిచేసే మోదీ సర్కార్….

పంజాబ్ రైతులు కేంద్రప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు.ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా అవి చాలవన్నట్లుగా వాళ్లు ఇంకా డిమాండ్ చేస్తూనే ఉన్నారు ప్రధాన డిమాండ్లను నెరవేర్చిన తర్వాత కూడా…