దీదీని టెన్షన్ పెడుతున్న మాజీ జడ్జి

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వీర వేడిమీదున్నాయి.తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని నేలకు దించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎత్తుగడలతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల…

90 శాతం అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ఎన్నికల ప్రక్రియలో బీజేపీ అందరికంటే ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ సహా పలు పార్టీలు అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతుంటే…బీజేపీ వరుస జాబితాలతో ప్రకటనలు చేస్తోంది. గెలుపు గుర్రాలను…

కోనసీమ జిల్లాలో టిక్కెట్ దక్కని నేతల మౌనం – వైసీపీకి సహకరించరా ?

కోనసీమ జిల్లాల్లో నలుగురు సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలను వైసీపీ పక్కన పెట్టింది. వారిని కాదని ఆయా స్థానాల్లో వేరొకరికి టిక్కెట్లను కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న సిట్టింగ్‌…

శింగనమల వైసీపీలో కుమ్ములాటలు – అభ్యర్థిని మార్చక తప్పదా ?

శింగనమల వైసిపిలో అసంతృప్తి జ్వాలలు తగ్గడం లేదు. సమన్వయకర్త మార్పు కోరుతూ ఆ పార్టీ నేతలు నిరసన గళాన్ని విన్పిస్తూనే ఉన్నారు. అభ్యర్థిని మార్చకపోతే భవిష్యత్తు కార్యచరణ…

ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది ? టిక్కెట్ల కసరత్తు దారి తప్పిందా ?

ఏపీ బీజేపీలో మెజార్టీ క్యాడర్ అసంతృప్తిగా కనిపిస్తోంది. పార్టీని నమ్ముకున్న వారికి మేలు జరగడం లేదన్న అభిప్రాయంలో ఉన్నారు. తాజాగా బద్వేలు ఉపఎన్నికల్లో పోటీ చేసి మంచి…

ఎచ్చెర్ల సీటు బీజేపీకే – అభ్యర్థి అయనేనా ?

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుల నేపథ్యంలో ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు బీజేపీకే దక్కే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో విజయనగరం పార్లమెంట్‌ పరిధిలోని ఉన్న ఎచ్చెర్ల…

బీజేపీ సీనియర్లకు నిరాశ – వారు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు ?

ఏపీ బీజేపీలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్లందరికీ పోటీ చేసే అవకాశం వస్తుందని అనుకున్నా.. అలాంటి అవకాశాలు కనిపించలేదు. పొత్తులో భాగంగా వచ్చిన ఆరు లోక్…

రఘురామ పేరే పరిశీలించలేదు – బీజేపీలో టిక్కెట్ ఎలా వస్తుంది ?

ఎన్‌డిఎ కూటమిలో బిజెపి అభ్యర్థిగా నరసాపురం ఎంపి రఘురామ కృష్ణరాజుకు టికెట్‌ దక్కుతుందని వేరే పార్టీల వారితో పాటు.. రఘురామ కూడా ఆశపడ్డారు. నిజానికి ఆయన బీజేపీలో…

బీజేడీ పాలనపై బీజేపీ అనుమానాలు – పొత్తుకు దూరం…

ఒడిశాలో రాజకీయ శక్తుల పునరేకీరకరణ జరుగుతుందని భావించారు. బీజేపీ, బీజేడీ పొత్తు కుదిరి లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను పంచుకుంటాయని ఎదురుచూశారు.ఒక దశలో చర్చలు సక్సెస్ అవుతాయని…

సురేంద్రన్ ఎంట్రీ – రాహుల్ గాంధీకి ముచ్చెమటలు…

వాయినాడ్ బ్యాటిల్ లైన్స్ సిద్ధమయ్యాయి. రాహుల్ గాంధీని ఓడించాలన్న దృఢనిశ్చయంతో బీజేపీ పనిచేస్తోంది. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. గత ఎన్నికలు వేరు ఈ సారి గేమ్…

సిక్కోలు టీడీపీలో అసంతృప్తి కాక – టిక్కెట్లపై రచ్చ

టిడిపి మూడో జాబితా జిల్లాలో శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో మంటలు రేపింది. ఆయా నియోజకవర్గాల్లో ఊహించని విధంగా అభ్యర్థులను మార్చడం ఇందుకు కారణంగా ఉంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో…

తూ.గో జిల్లాలో బీజేపీ సీట్లపై అస్పష్టత – అభ్యర్థుల ఖరారు ఆలస్యం

తూ.గో జిల్లాలో పార్లమెంటు స్థానంతో పాటు ఒక అసెంబ్లీ స్థానం బిజెపికి దక్కనుంది. సోము వీర్రాజు కోసం రాజమండ్రి అర్బన్ ఇస్తారనుకున్నా.. అక్కడ చంద్రబాబు టిక్కెట్ వేరే…

వరుస వివాదాల్లో సీఎం రమేష్ – టిక్కెట్ చాన్స్ కోల్పోతున్నారా ?

బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బీజేపీ తరపున పోటీ చేయడానికి ఆయన అనకాపల్లిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ…

పాతకాపులే కాంగ్రెస్ కు దిక్కా..?

కాంగ్రెస్ పార్టీ పాత పోకలను పోగొట్టుకోలేకపోతోంది.అన్ని పార్టీలు మార్పును కోరుకుంటుంటే…కాంగ్రెస్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారవుతోంది. ఎన్నికల పోటీలో బీజేపీ సరికొత్త ప్రయోగాలు…

జైలు నుంచి కేజ్రీవాల్ చట్ట వ్యతిరేక చర్యలు..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి మూడు రోజులవుతోంది. తొమ్మిది సార్లు సమన్లను ధిక్కరించిన కేజ్రీవాల్ ను ఢిల్లీ హైకోర్టు అనుమతితోనే ఈడీ అధికారులు అరెస్టు చేశారు.…

చివరికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జేడీ – సొంత పార్టీ పెట్టుకున్నది అందుకేనా ?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తానని అదే పనిగా చెబుతూ వస్తున్నారు. కానీ హఠాత్తుగా ఎమ్మెల్యే సీటుకు ఫిక్సయ్యారు. సొంత…

వైసీపీకి ద్వితీయ శ్రేణి నేతల సహాయనిరాకరణ – బిల్లులు రాలేదని విజయనగరం నేతల ఆగ్రహం

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ముఖ్యంగా వైసిపి కేడర్‌ ఎన్నికల వేళ అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా భవనాలు, రోడ్ల నిర్మాణ బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పార్టీకి…

పాడేరు, అరకు సీట్లు బీజేపీకేనా ? – అభ్యర్థులపై రాని స్పష్టత

అల్లూరి జిల్లాలోని అరకు పార్లమెంట్‌, పాడేరు అసెంబ్లీ స్థానాలకు టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ వీడటం లేదు. రోజురోజుకూ ఇక్కడ రాజకీయ పరిణామాలు…

అడ్డంగా చిక్కిపోయి అరెస్టయిన కేజ్రీవాల్… కారణాలేమిటో..?

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు రక్షణ కల్పించేందుకు…

కోయంబత్తూరు నుంచే అన్నామలై ఎందుకు..?

దక్షిణాదిలో బీజేపీ అభ్యర్థుల పేర్లు కూడా ఒకటొకటిగా ప్రకటిస్తున్నారు. తమిళనాడులో పోటీపై ఆసక్తి నెలకొన్న తరుణంలో కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇంతకాలం తెలంగాణ గవర్నర్ గా…