ఎచ్చెర్ల సీటు బీజేపీకే – అభ్యర్థి అయనేనా ?

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుల నేపథ్యంలో ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు బీజేపీకే దక్కే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో విజయనగరం పార్లమెంట్‌ పరిధిలోని ఉన్న ఎచ్చెర్ల…

బీజేపీ సీనియర్లకు నిరాశ – వారు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు ?

ఏపీ బీజేపీలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్లందరికీ పోటీ చేసే అవకాశం వస్తుందని అనుకున్నా.. అలాంటి అవకాశాలు కనిపించలేదు. పొత్తులో భాగంగా వచ్చిన ఆరు లోక్…

రఘురామ పేరే పరిశీలించలేదు – బీజేపీలో టిక్కెట్ ఎలా వస్తుంది ?

ఎన్‌డిఎ కూటమిలో బిజెపి అభ్యర్థిగా నరసాపురం ఎంపి రఘురామ కృష్ణరాజుకు టికెట్‌ దక్కుతుందని వేరే పార్టీల వారితో పాటు.. రఘురామ కూడా ఆశపడ్డారు. నిజానికి ఆయన బీజేపీలో…

బీజేడీ పాలనపై బీజేపీ అనుమానాలు – పొత్తుకు దూరం…

ఒడిశాలో రాజకీయ శక్తుల పునరేకీరకరణ జరుగుతుందని భావించారు. బీజేపీ, బీజేడీ పొత్తు కుదిరి లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను పంచుకుంటాయని ఎదురుచూశారు.ఒక దశలో చర్చలు సక్సెస్ అవుతాయని…

సురేంద్రన్ ఎంట్రీ – రాహుల్ గాంధీకి ముచ్చెమటలు…

వాయినాడ్ బ్యాటిల్ లైన్స్ సిద్ధమయ్యాయి. రాహుల్ గాంధీని ఓడించాలన్న దృఢనిశ్చయంతో బీజేపీ పనిచేస్తోంది. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. గత ఎన్నికలు వేరు ఈ సారి గేమ్…

సిక్కోలు టీడీపీలో అసంతృప్తి కాక – టిక్కెట్లపై రచ్చ

టిడిపి మూడో జాబితా జిల్లాలో శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో మంటలు రేపింది. ఆయా నియోజకవర్గాల్లో ఊహించని విధంగా అభ్యర్థులను మార్చడం ఇందుకు కారణంగా ఉంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో…

తూ.గో జిల్లాలో బీజేపీ సీట్లపై అస్పష్టత – అభ్యర్థుల ఖరారు ఆలస్యం

తూ.గో జిల్లాలో పార్లమెంటు స్థానంతో పాటు ఒక అసెంబ్లీ స్థానం బిజెపికి దక్కనుంది. సోము వీర్రాజు కోసం రాజమండ్రి అర్బన్ ఇస్తారనుకున్నా.. అక్కడ చంద్రబాబు టిక్కెట్ వేరే…

వరుస వివాదాల్లో సీఎం రమేష్ – టిక్కెట్ చాన్స్ కోల్పోతున్నారా ?

బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బీజేపీ తరపున పోటీ చేయడానికి ఆయన అనకాపల్లిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ…

పాతకాపులే కాంగ్రెస్ కు దిక్కా..?

కాంగ్రెస్ పార్టీ పాత పోకలను పోగొట్టుకోలేకపోతోంది.అన్ని పార్టీలు మార్పును కోరుకుంటుంటే…కాంగ్రెస్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారవుతోంది. ఎన్నికల పోటీలో బీజేపీ సరికొత్త ప్రయోగాలు…

జైలు నుంచి కేజ్రీవాల్ చట్ట వ్యతిరేక చర్యలు..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి మూడు రోజులవుతోంది. తొమ్మిది సార్లు సమన్లను ధిక్కరించిన కేజ్రీవాల్ ను ఢిల్లీ హైకోర్టు అనుమతితోనే ఈడీ అధికారులు అరెస్టు చేశారు.…