ప్రధాని మోదీ ఆరు నెలల ప్రణాళిక

ప్రతినిత్యం జనంలో ఉండాలి. జనానికి మేలు జరిగే పనిచేయాలి. సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజల అభివృద్ధి సాగాలి. ఎక్కడా లోటుపాట్లు రాకూడదు. లోటు పాట్లు ఉంటే తక్షణమే సరిదిద్దే…

యూపీ దళిత ఓట్ల కోసం బీజేపీ ప్రణాళిక

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒక వంతయితే.. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలు మరో వంతు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ…

నిజం చెప్పారు. మహువా మొయిత్రాను ఇరికించేశారు..

ప్రధాని మోదీ, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీని ఇరికించేందుకు దర్శన్ హీరనందానీ సేవలను తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా వినియోగించుకున్న వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది.…

నితీశ్ పక్కచూపులు – నిట్టనిలువునా చీలిన ఇండియా గ్రూప్

ఇండియా గ్రూపులో ఒకరికి ఒకరంటే పొసగడం లేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న వైఖరి రోజురోజుకు పెరిగిపోతోందన్న ఆగ్రహం అన్ని పార్టీల్లో ఉంది. లాభం వస్తే మొత్తం మాకే,…

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో తప్పని తిరుగుపాట్లు

కాంగ్రెస్ అంటే అధికారం కోసం అర్రులుజాచి కూర్చోవడం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికారం చేతిలో లేకపోతే ఆ పార్టీ నేతలకు నిద్ర పట్టదు. ముద్ద…

కాంగ్రెస్, ఎస్పీ, మధ్యప్రదేశ్ పంచాయతీ

కాంగ్రెస్ పార్టీ అందరినీ దగ్గరకు తీసుకున్నట్లే కనిపిస్తుంది. అవకాశం వస్తే నమ్మి వచ్చిన వారినే మింగేసి తాను బలోపేతం కావాలనుకుంటుంది. ఇతరుల నుంచి తాను సాయం పొందడం…

బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ ఫ్రీ హామీలు – ఓటర్లను ఓ మాదిరిగా కూడా చూడరా ?

భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించారు. కాంగ్రెస్ ఇంకా మేనిఫెస్టో ప్రకటించలేదు కాీ.. ఆరు గ్యారంటీల పేరుతో ప్రచారం ప్రారంభించింది. ఈ రెండు పార్టీల…

ఈ సారి కూడా గోషామహల్ బీజేపీదే – మజ్లిస్ ఆశలు మరోసారి గల్లంతే !

గోషామహల్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా మారింది. మజ్లిస్ మద్దతుతో బీజేపీ ని ఓడించడానికి చాలా కాలంగా బీఆర్ఎస్ ప్రయత్నిస్తోది. ఈ సారి కూడా అవి ఫలించే అవకాశాలు…

యువత బలిదానాలు : నాడు బీఆర్ఎస్‌కు బలం – నేడు పతనానికి కారణం !

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తాను మెడను నరుక్కుంటాను కానీ మీరెవరూ ప్రాణత్యాగం చేయవద్దని పదే పదే కోరేవారు. ఉద్దేశపూర్వకంగా ఆయన అలా చెప్పడం… రెచ్చగొట్డడమేనని అందరికీ…

అసెంబ్లీ ఎన్నికల్లో మరికొంతమంది ఎంపీలు

విజయాకవాశాలే ప్రాతిపదికగా బీజేపీ అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడంతో పాటు.. ఢిల్లీ నుంచి…

తృణమూల్ కాంగ్రెస్ లో క్యాష్ ఫర్ క్వశ్చన్ స్కామ్

క్వాష్ ఫర్ ఓట్స్ స్కామ్ సంగతి చాలా సార్లు విన్నాం. సామాన్య ఓటర్ల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరూ డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తుంటారు. టీపీసీసీ…

మాజీ టీడీపీ నేతలంతా కాంగ్రెస్‌లోకి క్యూ – వ్యూహాత్మకంగా పంపుతున్నారా ?

తెలంగాణ రాజకీయాల్లో వింత పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీకి చెందిన సీనియర్ నేతలు వివిధ కారణాలు చూపి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. బీఆర్ఎస్ లో స్థిరపడిన వారు స్థిరపడిపోగా…

ఉత్తుత్తి ఉదయ్ పూర్ డిక్లరేషన్ – నవ్వుల పాలయిన టీ కాంగ్రెస్ తొలి జాబితా!

రూల్స్ ఎందుకు పెట్టుకుంటారు ?. ఖచ్చితంగా పాటించడానికే. కానీ కాంగ్రెస్ మాత్రం ఉల్లంఘించడానికే పెట్టుకుంటుంది. కాంగ్రెస్ పూర్తిగా పతనమయ్యే దేశలో ఉదయ్ పూర్ లో సమావేశం అయింది.…

నిన్నటి మిత్రులు నేటి శత్రువులు

నిన్నటి మిత్రులు నేటి శత్రువులు మిత్రులు శత్రువులైతే ఆ ప్రభావం చాలు కఠినంగా, కరుకుగా ఉంటుంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్…

అడుగు ముందుకు పడని ఇండియా గ్రూపు

అంతన్నారు.. ఇంతన్నారు..చివరకు ఎంతన్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదీ కాంగ్రెస్ సహా పలు పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఇండియా గ్రూపు తీరు. చీలికలు పీలికలైన…

తెలంగాణలో కాబోయే కింగ్ బీజేపీ – మెజార్టీ రాకపోతే ప్లాన్ బీ రెడీ అయిందా ?

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ముఖ్య నేతలు ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, బీఎల్ సంతోష్ నమ్మకంగా చెబుతున్నారు. ఆ స్థాయి…

పెరగనున్న పీఎం కిసాన్ సాయం..

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తోంది. అందులోనూ దేశ జనాభాలో అత్యధిక శాతం ఉండే రైతులకు అదనంగా సాయం చేసేందుకు ఎప్పుడూ…

అవినీతి అనకొండ ఆస్తుల జప్తు

తమిళనాడులో డీఎంకే నేతలు చెప్పేదీ శ్రీరంగ నీతులు, దూరేది ఎక్కడో ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయీ…మాకు మాత్రం అవన్నీ వర్తించవన్నట్లుగా వాళ్లు ప్రవర్తిస్తుంటారు.…

అతి చేస్తే అనుభవించాల్సిందేనంటున్న యోగీ ఆదిత్యనాథ్

ఉత్తర ప్రదేశ్ ఒకప్పుడు గూండా రాజ్యం. జనం బయటకు వచ్చేందుకే భయపడే ప్రాంతం. వసూళ్లు, కిడ్నాపులు, హత్యలు, మానభంగాలు సర్వసాధారణంగా ఉండేవి. రాజకీయ రౌడీయిజానికి యూపీ మారుపేరుగా…

మావోయిస్టు తీవ్రవాదంపై ఇక ఉక్కుపాదమే..

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో శాంతి స్థాపనకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ప్రజల్లో స్నేహసంబంధాలు పెంచుతూ, హింసను అరికట్టేందుకు కంకణం కట్టుకుంది. ఉగ్రవాదం,…