ఏపీ బీజేపీ సీట్లెన్ని, ఏయే స్థానాలు ? – ఈ గందరగోళం ఎందుకు ?

ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరింది. సీట్లు కేటాయించారు. ఆరు పార్లమెంట్, పది అసంబ్లీ స్థానాలని చెబుతున్నారు. కానీ ఇంత వరకూ ఫలానా స్తానాలన్న విషయం బ యటకు…

ఏపీలో మోదీ సభకు భారీ ఏర్పాట్లు – 17న చిలుకలూరిపేటలో చరిత్ర సృష్టించే సభ

ఏపీలో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ రేపు సాయంత్రం 4 గంటలకు ఈ…

తిరుపతిలో ఆరణి శ్రీనివాసులకు లైన్ క్లియర్ – లోకల్ నినాదం చేసిన వారంతా సైలెంట్

తిరుపతి టౌన్‌ తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాస్‌ పోటీలో ఉంటారని ప్రకటించిన వెంటనే జనసేన, టిడిపి నాయకులు ఊగిపోయారు.. ‘ఆరణి గో బ్యాక్‌’ అంటూ గురువారం…

పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ – హిస్టరీ ఇస్తున్న సందేశం ఏమిటి ?

పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో ఈ నియోజకవర్గంపై…

అనంతపురంలో బీజేపీకి ధర్మవరం – జనసేనకు ఏమీ లేనట్లే !

తెలుగుదేశం పార్టీ రెండో జాబితాను గురువారం నాడు విడుదల చేసింది. టిడిపి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. ఇక మిగిలిన…

ప్రత్తిపాడులో తాతపై మనవరాలు పోటీ – ఈ పోరాటం ప్రత్యేకం !

ఎన్నికలు అంటేనే రకరకాల రాజకీయ సమీకరణాలు. బంధువులు.. బంధుత్వాలు ఉండరు. అలాంటి పోటీ ఒకటి తూ.గో జిల్లా ప్రత్తిపాడులో జరగనుంది. నియోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా వరుపుల కుటుంబం…

స్పీకర్ తమ్మినేనికి కలసి రాని కాలం – సహకరించేందుకు ఇతర వర్గాలు నిరాకరణ !

ఆమదాలవలస నియోజకవర్గంలో అధికార పార్టీని గ్రూపుల గోల వెంటాడుతోంది. వైసిపి నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ విస్తృత సమావేశానికి సువ్వారి గాంధీ గ్రూపు గైర్హాజరైంది. నియోజకవర్గ స్థాయి…

తిరువనంతపురం బీజేపీ కోట కాబోతోందా..?

కేరళ రాజధాని తిరువనంతపురం లోక్ సభాస్థానం ఇప్పుడు దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సారి అక్కడ ఎవరు గెలుస్తారన్నది పెద్ద ప్రశ్నే అవుతున్నప్పటికీ బీజేపీ అభ్యర్థి…

కుక్కర్లు, చీరలు.. గిఫ్టులే గిఫ్టులు – ఏపీలో ప్రలోభాల వల

పోలింగ్‌కు ముందు ఎలక్షనీరింగ్ పేరుతో జరిగే ప్రలోభాలు ఈ సారి ఏపీలో ముందే కూస్తున్నాయి. విందులు చేస్తున్నాయి. ఓటరైనా సరే… కాస్త ఉపయోగపడతాడనుకున్నా సరే… వచ్చి వాలిపోతున్నారు.…

ఉండిలో టీడీపీకి షాక్ ఖాయమే – కలవపూడి శివ సొంత బాట !

టిడిపికి కంచుకోటగా పేరొందిన ఉండి నియోజకవర్గంలో ఆ పార్టీకి ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంఎల్‌ఎ వేటుకురి వెంకట శివరామ రాజు ఆ పార్టీకి గుడ్ బై…

వైసీపీలోకి ముద్రగడ – బలమా ? బలహీనతా ?

ముద్రగడ అంటే ఒక సంచలనం. ఎన్ని పార్టీలు మారినా, ఎలా వ్యవహరించినా గోదావరి జిల్లాలో ఆయనకో ప్రత్యేక ఇమేజ్‌ ఉంది. గోదావరి జిల్లాలకే కాదు, ఎపిలోనే సీనియర్‌…

ఆధ్యాత్మిక కేంద్రాల్లో బీజేపీ పోటీ – బలమైన అభ్యర్థులు కూడా !

టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు జనసేన, బిజెపిలతో పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుపై కసరత్ు చేస్తున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి సీట్లు జనసేన, బిజెపి పొత్తులో భాగంగా ఆ…

తూ.గో జిల్లాలో కూటమి సీట్ల పంపిణీ పూర్తి – సోము వీర్రాజు పోటీ అక్కడే ?

రాష్ట్రంలోనే అత్యధిక శాసనసభ స్థానాలు కలిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విపక్ష కూటమి సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ స్థానంలో ఏ పార్టీ బరిలో ఉండాలనే దానిపై…

ఏపీ బీజేపీలో ముఖ్య నేతలందరూ పోటీ చేయడం ఖాయమే !

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. ఏ పార్టీ ఎన్ని స్థానల్లో పోటీ చేస్తాయనే అంశంపైనా క్లారిటీ వచ్చేసింది. టీడీపీ 144…

చిలుకలూరిపేట వైసీపీ బరిలో నాలుగో కృష్ణుడు – గుంటూరు మేయర్ పేరు పరిశీలన !

చిలకలూరిపేట వైసిపి సమన్వయకర్త మల్లెల రాజేష్‌ నాయుడును మారుస్తున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఈ మేరకు మంగళవారం వైసిపి విడుదల చేసే జాబితాలో ఉమ్మడి…

సిక్కోలు టీడీపీలో అదే గందరగోళం టిక్కెట్లను తేల్చేది ఎప్పటికీ ?

టిడిపి, జనసేన పొత్తులో భాగంగా జిల్లాకు సంబంధించి ఇటీవల వెలువరించిన జాబితాలో టెక్కలి, ఇచ్ఛాపురం, ఆమదాలవలస నియోజకవర్గాలకు పార్టీ అధినేత చంద్రబాబు పేర్లను ప్రకటించారు. బిజెపితో పొత్తు…

10 అసెంబ్లీ , 6 లోక్‌సభ – బీజేపీ ప్రాధాన్యతను గుర్తించినట్లేనా ?

ఆంధ్రప్రదేశ్ లో సీట్ల సర్దుబాటు ప్రకటన పూర్తయింది. బీజేపీకి ఆరు పార్లమెంట్ సీట్లతో పాటు పది అసెంబ్లీ సీట్లను ఇవ్వాలని టీడీపీ, జనసేన నిర్ణయించుకున్నాయి. అయితే చాలా…

ఖచ్చితంగా గెలిచే సీట్లపైనే బీజేపీ హైకమాండ్ దృష్టి – షెకావత్ నేతృత్వంలో కసరత్తు !

ఏపీ పొత్తుల్లో ఆసక్తి కర నిర్ణయాలు జరుగుతున్నాయి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. మూడు పార్టీల సీట్ల పైన ఢిల్లీ వేదికగా…

కాకినాడ రూరల్‌లో కన్నబాబు సేఫేనా ? పొత్తు ప్రకటన తర్వాత ఏం జరుగుతోంది ?

కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం కీలకంగా మారింది. ప్రస్తుతం మాజీ మంత్రి, వైసిపి పార్లమెంటు నియోజవర్గ అధ్యక్షుడు కురసాల…

తిరుపతి అసెంబ్లీ, ఎంపీ బరిలో సైకిల్ గుర్తు లేనట్లే – కూటమికే చాన్స్ !

సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతిలో టిడిపి గుర్తు సైకిల్‌ కనపడదు.. ఇటు తిరుపతి అసెంబ్లీలోనూ తిరుపతి పార్లమెంటు లోనూ సైకిల్‌ బొమ్మ ఉండదు. బిజెపి, జనసేన, టిడిపి పొత్తులో…