18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ప్రతిపాదించిన YSRCP
స్థానిక సంస్థల కోటాలో: 9
ఎమ్మెల్యే కోటాలో: 7
గవర్నర్ కోటాలో: 2
ఎస్సీ: 2
ఎస్టీ: 1
బీసీ: 11
ఓసి: 4
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సింహభాగం కల్పించిన YSRCP
స్థానిక సంస్థలు:
1) నర్తు రామారావు
2) కుడిపూడి సూర్యనారాయణ
3) వంకా రవీంద్రనాథ్
4)కవురు శ్రీనివాస్
5) మెరుగ మురళి
6) డా. సిపాయి సుబ్రమణ్యం
7) రామసుబ్బారెడ్డి
8) డాక్టర్ మధుసూధన్
9) ఎస్ మంగమ్మ
ఎమ్మెల్యే కోటా:
10) పీవీవీ సూర్యనారాయణరాజు
11) పోతుల సునీత
12) కోలా గురువులు
13) బొమ్మి ఇజ్రాయెల్
14) ఏసు రత్నం
15) మర్రి రాజశేఖర్
16) జయమంగళ వెంకటరమణ
గవర్నర్ కోటా:
17) కుంబా రవిబాబు
18) కర్రి పద్మశ్రీ
మరోసారి సామాజిక న్యాయానికి సీఎం వైయస్ జగన్ పెద్దపీట