విశాఖపట్నం లో జరగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు డబ్బులు పంచుతు పట్టు పడ్డ వైసీపీ కార్యకర్తలను ఎన్నికల సంఘం తక్షణమే దీనిమీద స్పందించాలని బిజెపి ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుంది అన్నారు.
రాష్ట్ర మంత్రులు డబ్బులు పంచితే శాసన మండలిఎన్నికలు నిజాయితీగా జరుగుతాయా అంటు నిష్పక్షపాతంగా వైకాపా ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తారని బీజేపి పార్టీకి అసలు నమ్మకం లేదు అన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి.
బాధ్యతారాహిత్యంగా వీడియోల తో అడ్డంగా దొరికిన మంత్రిని గవర్నర్ గారు బర్తరఫ్ చేయాలి మరియు రాష్ట్ర డిజిపి కేసు నమోదు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తుంది అన్నారు.