జడ్జిలు పోస్టులను జడ్జీలే నియమించడం ఏంటి? – బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి

చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కమిషనర్ల నియామకాల విధానం సుప్రీంకోర్టు రద్దుచేసిందని. ఇకపై ప్రధాని, ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఉంటుందని

నూతన సుప్రీంకోర్టు జడ్జీలు నియామకాలు కూడా ఇదేకమిటి చేస్తే బాగుంటుందని . జడ్జిలు పోస్టులను జడ్జీలే నియమించడం ఏంటి? అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.