బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ , ఇతర కార్యకర్తలపై అమరావతిలో జరిగిన సంఘటనకు నిరసనగా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సూచన మేరకు రేపు 01, ఏప్రిల్, 2023న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కు పిలుపును ఇవ్వడం జరిగింది అని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి జిల్లా ఎస్పీ, కలెక్టరేట్ ల్లో వినతి పత్రాలు సమర్పించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్, విష్ణువర్ధన్ రెడ్డి ఓక ప్రకటనలో తెలిపారు .
Related Posts
చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ, జనసేన ఉంటాయా ?
ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరి కూటమిగా పోటీ చేసిన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో చేరుతాయా లేకపోతే.. బయట నుంచి…
బీజేపీ కూటమిలోకి వచ్చినప్పుడే విజయం – ఏపీ ఫలితాలు చెప్పింది ఇదే
చంద్రబాబుకు ఒంటరిగా గెలిచిన రికార్డే లేదు.. ఈ సారి ఆయన ఘోరంగా ఓడిపోతారు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో…
పథకాల కన్నా ఎక్కువ నష్టం చేసింది అధికార దుర్వినియోగమే – ఆ తప్పును గుర్తించలేకపోయిన వైసీపీ !
2019లో 151 సీట్లు 50 శాతం ఓట్లతో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలోనే ప్రజావిశ్వాసం కోల్పోయారు. పది శాతానికిపైగా ఓట్లను కోల్పోయారు. అధికారాన్ని…