కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై సీబీఐ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 12 కడప కేంద్ర కారాగారంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. పులివెందులలోని భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులను అందజేసింది. గతనెల 23 విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇవ్వగా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలతో రాలేకపోతున్నట్లు ఆయన సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈనెల 12న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.
Related Posts
చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ, జనసేన ఉంటాయా ?
ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరి కూటమిగా పోటీ చేసిన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో చేరుతాయా లేకపోతే.. బయట నుంచి…
బీజేపీ కూటమిలోకి వచ్చినప్పుడే విజయం – ఏపీ ఫలితాలు చెప్పింది ఇదే
చంద్రబాబుకు ఒంటరిగా గెలిచిన రికార్డే లేదు.. ఈ సారి ఆయన ఘోరంగా ఓడిపోతారు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో…
పథకాల కన్నా ఎక్కువ నష్టం చేసింది అధికార దుర్వినియోగమే – ఆ తప్పును గుర్తించలేకపోయిన వైసీపీ !
2019లో 151 సీట్లు 50 శాతం ఓట్లతో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలోనే ప్రజావిశ్వాసం కోల్పోయారు. పది శాతానికిపైగా ఓట్లను కోల్పోయారు. అధికారాన్ని…