మంత్రి గుమ్మనూరు జయరాంకు మరోసారి ఐటీ శాఖ నోటీసులు..!
మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటుగా ఆయన భార్య రేణుకమ్మకు ఐటీ నోటీసులు జారీ చేసింది. ఐటీ నోటీసులు అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గత నెల 14 ఫిబ్రవరి 2023న ఐటీ శాఖనోటీసులు జారీ చేసింది. 2019లో అఫిడవిట్లో భార్య పేరిట ఎలాంటి ఆస్తులు చూపని గుమ్మనూరు 2020లో భార్య పేరులో 30 ఎకరాలు కొనుగోలు చేసిన అంశంలో గుమ్మనూరుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.