తెలంగాణలో మోదీ వరుస సభలు – బీసీ ఆత్మగౌరవ నినాదమే ఎన్నికల అస్త్రం

తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని భారీగా నిర్వహించేందుకు బిజెపి సన్నాహాలు చేస్తోంది. ఇందులోభాగంగా ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా రప్పిస్తోంది. ఈ నెల 7, 11…

దుబ్బాకలో బీఆర్ఎస్‌పై ఎందుకంత వ్యతిరేకత ? ప్రజల్ని నిండా ముంచినందుకేనా ?

కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ ను ఆనుకుని ఉంటుంది దుబ్బాక నియోజకవర్గం. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి. కానీ ఉపఎన్నికల్లో.. సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబం నుంచే…

సీ విజిల్ – ఓటర్లకు బ్రహ్మాస్త్రం

ఎన్నికల్లో అక్రమాలు ప్రజాస్వామ్యానికి పెద్ద సమస్యగా మారింది. ఎన్నికలను సిబ్బంది పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. అయితే పౌరులు కూడా తప్పుడు జరగకుండా చూసేలా భాగస్వామ్యం చేసేలా ఈసీ…

తేలిపోయిన మొండికత్తి డ్రామాలు – పోయిన బీఆర్ఎస్ పరువు !

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని.. దీనికి దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావే కారణం అంటూ .. బీఆర్ఎస్ నేతలు చేసిన…

వర్థన్నపేటలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ – కొండేటి శ్రీధర్ గెలవబోతున్నారా ?

తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్న నియోజకవర్గాల్లో వర్ధన్నపేటది ఓ ప్రత్యేక. గ్రామీణ ప్రాంతం, గ్రేటర్ వరంగల్ సిటీ ప్రజలు కలిసి ఉన్న నియోజకవర్గం. అదే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని…

ఖైరతాబాద్ ఈ సారి చింతలదే – బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు ప్రజల ఆదరణ

తెలంగాణలో బీజేపీ సులువుగా గెలిచే నియోజకవర్గాల్లో ఒకటి ఖైరతాబాద్. చింతల రామచంద్రారెడ్డి అక్కడి ప్రదల ఆదరణ చూరగొన్నారు. ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో దానం…

కామారెడ్డిపై కేసీఆర్ కు ఆందోళన – మాస్టర్ ప్లాన్ రద్దు చేసిన కేటీఆర్

కామారెడ్డి నియోజకవర్గం.. ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఎందుకంటే బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కామారెడ్డిని రెండో నియోజకవర్గంగా ఎంచుకుని పోటీ చేయబోతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు సిద్దిపేట…

సిర్పూర్‌లో చతుర్ముఖ పోటీ – బీజేపీకి మేలు జరుగుతుందా ?

సిర్పూర్‌.. ఈ పేరు వినగానే వెంటనే పేపర్‌ మిల్లు గుర్తుకువస్తుంది. సిర్పూర్‌ – కాగజ్‌ నగర్‌ పేపర్‌ మిల్లుకి పేరు గాంచింది. నియోజకవర్గాల పునర్ వ్యవస్ధీకరణలో భాగంగా…

తెలంగాణ బీజేపీ మరో అస్త్రం – ముస్లిం రిజర్వేషన్ల రద్దు !

దేశంలో ఎక్కడైనా మత పరమైన రిజర్వేషన్లు ఉన్నాయా ? . ఎక్కడా లేవు. కానీ తెలంగాణలో ఉన్నాయి. ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే…

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం – మద్దతు బీజేపీకేనా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ స్పష్టత ఇచ్చింది. పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. పేరుకే పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని ఆ…

హుజూరాబాద్‌లో మరోసారి ఈటలే – రేసులో లేని కాంగ్రెస్ – పోటీ ఇవ్వలేని కౌశిక్ రెడ్డి !

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాల్లో మొదట ఉండేది హుజూరాబాద్ నియోజకవర్గం. ఈటల రాజేందర్ మరోసారి అక్కడ్నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారానికి పెద్దగా సమయం…

నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి హవా – ఈ సారి మంత్రి ఇంద్రకరణ్‌కు ఓటమి పక్కా !

నిర్మలా జిల్లా కేంద్రం నిర్మల్ నియోజకవర్గంలో బీజేపీ హవా కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ ఫేవరేట్ గా కనిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్…

పాతిక మంది ప్యారాచూట్ లీడర్లకు కాంగ్రెస్ టిక్కెట్లు – అంతా బీఆర్ఎస్ తో కలిసి వేసిన ప్లానే !?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాల పేరుతో వలస నేతలకు పెద్ద పీట వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికి భారీగా టిక్కెట్లు…

అమిత్ షా బీసీ సీఎం ప్రకటన – మారిపోయిన తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఎజెండాను భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ‘బీసీ సీఎం’ నినాదాన్ని ప్రకటించింది. రాష్ట్ర జనాభాలో అత్యధిక జన సంఖ్య కల్గిన బీసీ…

ఆర్మూరులో బీజేపీ నేతకు టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్ – కానీ కమల వికాసమే !

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆర్మూరు నియోజకవర్గంలో ఈ సారి బీజేపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి పోటీ…

ముదిరాజుల దెబ్బకు బీఆర్ఎస్ ముగ్గురు అగ్రనేతలకు ఓటమేనా ?

రాజకీయాల్లో చేసే కొన్ని వ్యూహాత్మక తప్పిదాలే పార్టీలకు గుదిబండవుతాయి. సీటు కిందకు నీళ్లు తీసుకు వస్తాయి. ఈ సారి ఇలాంటి స్ట్రాటజిక్ మిస్టేక్‌లు బీఆర్ఎస్ వైపు నుంచి…

మునుగోడులో బీజేపీ అభ్యర్థి ఆయనే – కోమటిరెడ్డికి అసలైన షాక్ !

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీని మోసం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆయనే కాంగ్రెస్ అభ్యర్థి. కానీ…

తెలంగాణ కాంగ్రెస్‌కు వలస నేతలే దిక్కు – ఎన్నికల ఫలితాల తర్వాత అంతా జంపింగేనా ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వలస నేతలపై ఆధారపడుతోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా.. ఇతర పార్టీల నుంచి తీసుకు వచ్చి వారికి టిక్కెట్లు కట్టబెడుతోంది.…

మలక్‌పేటలో ఈ సారి ఎంఐఎంకు చెక్ – బీజేపీకి అడ్వాంటేజ్ !

హైదరాబాద్ ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న మలక్ పేట నియోజకవర్గంలో బీజేపీకి ఈ సారి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లోMIM నుంచి…

పార్లమెంట్ ఫలితాలు రిపీట్ అయితే అసెంబ్లీకి ధర్మపురి అర్వింద్ – కోరుట్లలో ప్రస్తుత పరిస్థితి ఇదీ !

తెలంగాణ బీజేపీ ఈసారి సీనియర్ నేతలను రంగంలోకి దించుతోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నార. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అన్ని…