తృణమూల్ కు కాంగ్రెస్ అదనపు లగేజేనా ?

ఇండియా గ్రూపులో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడటం లేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల భాగస్వామ్య పక్షాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి.కాంగ్రెస్…

రామాలయం – తప్పులో కాలేసిన కాంగ్రెస్ అధిష్టానం..

ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది మరోదారి అని అంటుంటారు. కాంగ్రెస్ పార్టీ తీరు కూడా అలాగే ఉంది. దేశమంతా ఒకటై వేడుకలు జరుపుకుంటున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం…

మెజార్టీదే బలం – తేల్చేసిన మహారాష్ట్ర రాజకీయం

ప్రజాస్వామ్యంలో మెజార్టీ వర్గాలదే పాలన. ప్రజలు ఎవరికి మెజార్టీ ఇచ్చి అధికారంలో కూర్చోబెడతారో వారికే పాలనా హక్కు ఉంటుంది. రెండు వర్గాల శివసేన వర్గాల మధ్య జరిగిన…

తాజా సంక్షోభంలో మాల్దీవ్స్ ద్వంద్వ వైఖరి…

ఎంత జరిగినా కొంత మందికి, కొన్ని దేశాలకు బుద్ధి రావడం అంత ఈజీ కాదు. కింద పడినా పైచేయి మాదేనని వాళ్లు చెప్పుకుంటుంటారు. మాల్జీవ్స్ కూడా అంతేననుకోవాలి.…

దిద్దుబాటుకు నానా తంటాలు పడుతున్న మాల్డీవ్స్

తమ మంత్రులు నోరు జారి భారత ప్రధాని నరేంద్ర మోదీని అనరాని మాటలు అన్న ఘటనలో మీల్దీవ్స్ ప్రభుత్వం పూర్తి ఇరకాటంలో పడిపోయింది. ఏ విధంగా పరిస్థితిని…

ఛత్తీస్ గఢ్ సర్వీస్ కమిషన్ స్కాముపై సీబీఐ విచారణ

ఉన్నత ఉద్యోగాల నియామకంలో అవకతవకలకు సంబంధించి ఛత్తీస్ గఢ్ లో పెద్ద దుమారమే రేగుతోంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. స్కాముల…

బెంగాల్ లో కొనసాగుతున్న తృణమూల్ రౌడీయిజం

తృణమూల్ కాంగ్రెస్ పాలనలో పశ్చిమ బెంగాల్ రౌడీ రాజ్యంగా మారుతోంది. పార్టీ శ్రేణులు ఇష్టానుసారంగా ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నాయి. అడిగే దిక్కులేదన్న ధైర్యంగా వారు ప్రవర్తిస్తున్నారు. బీజేపీ…

సోనియా కూడా సౌత్‌కే – ఉత్తరాదిన కాంగ్రెస్ దివాలాకు ఇదే సాక్ష్యం

ఉత్తరాదిని కాంగ్రెస్ పార్టీ దివాలా తీసినట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీ అగ్రనేతలంతా దక్షిణాదిలో పోటీ చేయడానికి పరుగెత్తికొస్తున్నారు. ఉత్తరాదిలో ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేకపోవడంతో..…

బెంగాల్ మైనార్టీలను ఆకట్టుకునేందుకు మోదీ మిత్ర ప్రయత్నాలు

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్నివర్గాలను తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఎవరెవరిని ఎక్కడ దువ్వాలో అధ్యయనం చేస్తూ ఆ దిశగా…

డైవర్షన్ పాలిటిక్స్ కు దిగుతున్న కర్ణాటక కాంగ్రెస్

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో అనిశ్చితి, ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్…

పెట్టుబడుల స్వర్గధామం గుజరాత్..

పడమటి రాష్ట్రం,ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. మోదీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రధానిగా ఢిల్లీలో సెటిలైనప్పుడు కూడా స్వరాష్ట్ర ప్రగతిపై ఆయన నిత్యం ఆలోచిస్తూనే…

జార్ఖండ్ మైనింగ్ కేసులో ఈడీ కార్యాచరణ ప్రారంభం

తనకు తానే మైనింగ్ కాంట్రాక్టులు కేటాయించుకున్న కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై హీట్ పెరుగుతోంది.సమన్లకు స్పందించి హాజరు కాకుండా తప్పించుకుంటున్న సోరెన్ పనిపట్టాలని ఈడీ…

దక్షిణాదిన 50 లోక్ సభా స్థానాలే లక్ష్యంగా బీజేపీ అడుగులు

ఉత్తరాది నుంచి దక్షిణాది వైపుకు బీజేపీ పయనిస్తోంది. దక్షిణ రాష్ట్రాల్లో కూడా అత్యధిక స్థానాలు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో 129 లోక్ సభా స్థానాలుండగా ప్రస్తుతం…

దీనికి కూడా ధర్మసంకటమేనా కాంగ్రెస్ బాబులు….

కాంగ్రెస్ లో ఒక వర్గం నిత్యం తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంటుంది. తాము చెప్పిందే వేదమని, ఇతరుల దాన్ని అనుసరించాల్సిందేనని వాదిస్తూ ఉంటుంది. అలాంటి గ్రూపు సోనియా,…

హేమంత్ సోరెన్ రాజీనామా చేస్తారా, సీఎం పగ్గాలు ఆమెకేనా…?

జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉంది. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాల్సిన సీఎం హేమంత్ సోరెన్ కు రాజీనామా చేయాల్సిన…

యూపీలో బలవంతపు మతమార్పిడి… ?

ఇస్లామిక్ ఛాందసవాదం చాపకింద నీరులా విస్తరిస్తోంది. బలవంతపు మత మార్పిడులు నిత్యకృత్యమయ్యాయి. ప్రేమ పేరుతో అమ్మాయిల మతం మార్చే లవ్ జిహాద్ కేసులు రోజుకొకటి నమోదవుతున్నాయి. జరిగిన…

మోదీ విజయాన్ని కాంక్షించిన పుతిన్

వాడ్లిమిర్ పుతిన్ – కొందరికి ప్రజాస్వామ్యవాది,కొందరికి నియంత. సహేతుకంగా ఆలోచించే ఆయన మనస్తత్వమే దేశాధినేతలను పుతిన్ దగ్గరకు చేర్చుతుంది. అవతలివారి పరపతి, పరిస్థితి, జనాదరణ, మేటి చర్యలను…

అడ్డంగా బుక్కయిన ప్రియాంకాగాంధీ భర్త …

సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ ప్రేమించి పెళ్లి చేసుకున్న రాబర్ట్ వాధ్రాపై అనేక ఆరోపణలున్నాయి. గాంధీ కుటుంబ పరపతిని అడ్డం పెట్టుకుని ఆయన వేల కోట్ల అక్రమ సంపాదనకు…