విమానాశ్రయాల ఏర్పాటు – కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ గట్టి కౌంటర్

ఎన్డీయే ప్రభుత్వాన్ని మూడు పూటలా విమర్శించకపోతే కాంగ్రెస్ నేతలకు నిద్రపట్టదు. ఏదోక పాయింట్ తీసుకుని, సాగదీసి గోల చేయాలనే చూస్తుంటారు. వాస్తవాలను వక్రీకరించి, అవాస్తవాలను ప్రచారం చేసి,…

ఈశాన్యంలో శాంతి స్థాపనే ప్రధాన లక్ష్యమన్న అమిత్ షా…

మణిపూర్ రాష్ట్రంలో క్రమంగా సాధారణ స్థితి నెలకొంటోంది. ఇద్దరు మహిళలను కొందరు దుండగులు నగ్నంగా ఊరేగించినప్పుడు వీడియో తీసిన వ్యక్తిని భద్రతా దళాలు గుర్తించాయి. అతను వాడిన…

కాంగ్రెస్ దుశ్చర్యలను ఎండగట్టే ది పంజాబ్ ఫైల్స్

దేశ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. పార్టీలు స్పీడ్ పెంచాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునేందుకు వెనుకాడకుండా ముందుకు సాగుతున్నాయి. కశ్మీర్ నుంచి…

ఆర్థిక వ్యవస్థ నుంచి అభివృద్ధి వరకు – ప్రధాని మోదీ మూడో ధీమా

ఆర్థిక వ్యవస్థ నుంచి అభివృద్ధి వరకు – ప్రధాని మోదీ మూడో ధీమా ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ప్రధాని మోదీ. ఆయన ఏ పనిచేసినా, ఏ మాట…

అమెరికాలో బియ్యం కొరత కృత్రిమమే – ఎన్నారైలో అతి జాగ్రత్తే అసలు సమస్య !

బియ్యం ఎగుమతులపై ఇండియా నిషేధం విధించడంతో అమెరికాలో ఒక్కసారిగా వాటి ధరలకు రెక్కులు వచ్చాయి. ఎన్‌ఆర్‌ఐలు భారీగా వీటిని కొనుగోలు చేయడంతో స్టాక్‌ లేదన్న బోర్డులు వెలిశాయి.…

రెడ్ డైరీలో చీకటి బతుకులు

రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ సంక్షోభంలో పడిపోయింది. ఈ సారి రెబల్ స్టార్ సచిన్ పైలట్ వల్ల ఎలాంటి ప్రమాదం రాలేదు. ఉద్వాసనకు గురైన రాజేంద్ర సింగ్…

మణిపూర్ ఘర్షణల్లో మియన్మార్ కోణం

రెండు జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో రోజూ ఏదో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. ప్రభుత్వానికి ఉన్న తలనొప్పి చాలక కొత్త సమస్యతో తలబొప్పి…

స్టాలిన్ ప్రభుత్వ నిర్లక్ష్యం – రోడ్లపై పశువులతో చెన్నై వాసులకు భయం…

గోమాత భారతీయులకు ఆరాధ్య దైవం. గోవు సంతోషంగా ఉంటేనే మన కడుపు చల్లగా ఉంటుంది. మనం కడుపునిండా తాగడానికి పాలిచ్చే గోవును హింసిస్తే పాపం తగలడం ఖాయం.…

కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో అప్పుడే అసమ్మతిరాగం

కాంగ్రెస్ అంటే కొట్లాట. కాంగ్రెస్ అంటే పాతిక మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు. కాంగ్రెస్ అంటే ఒకరు ముఖ్యమంత్రి అయితే పది మంది కిందకు లాగటం. కాంగ్రెస్ అంటే…

విపక్షాలపై ఉప రాష్ట్రపతి ఆగ్రహం

పార్లమెంటులో గందరగోళం సృష్టించడం ఓ రివాజుగా మారింది. వెల్ లోకి దూసుకెళ్లి కార్యక్రమాలను అడ్డుకునేందుకే విపక్షాలు సభలోకి వస్తున్నాయి. నినాదాలిస్తూ ఛైర్మెన్ విధులకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఉభయ…

పాకిస్థాన్ కు చైనా డ్రోన్స్ – ఇండియాపై పరోక్ష యుద్ధం

భారత్ ను దొంగదెబ్బ తీసే రెండు దేశాలు మరోసారి ఏకమయ్యాయి. సరిహద్దుల్లో తమ దుశ్చర్యలను ప్రదర్శిస్తూ ఇబ్బందిపెట్టే ప్రయత్నంలో ఉన్నాయి. మనదేశంపై కసితో పాకిస్థాన్ కు సాయం…

బియ్యం ధరల అడ్డుకట్టకే ఎగుమతులపై నిషేధం – ప్రవాసులకు బియ్యం కొరత రాకుండా కేంద్రం జాగ్రత్తలు

కొన్నాళ్ల క్రితం ఉప్పు కొరత ఏర్పడుతుందని పుకారు రేగింది. అంతే ఒక్కో ఉప్పు ప్యాకెట్ ను నాలుగు, ఐదు వందలకు కూడా అమ్మారు. నిజానికి ఎలాంటి ఉప్పు…

మోదీ వెల్లడించిన ఫోన్ బ్యాంకింగ్ స్కామ్..

మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేళ్ల యునైటెడ్ ప్రోగ్రసివ్ అలెయన్స్ (యూపీఏ) పాలనా కాలంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాంకింగ్ వ్యవస్థ పాతాళానికి పడిపోయి…

ఒకే రోజు 70 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు – చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ !

ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన వారికి 70,000 మందికి పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను ఈరోజు పంపిణీ చేశారు. కొత్తగా నియమితులైన వారిని…

20 కోట్ల ముస్లింలు – విద్యావంతులే ఎక్కువ ! మరి వివక్ష తప్పుడు ప్రచారమేనా ?

దేశంలో ముస్లింల జనాభా 20 కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ లో తృణమూల్ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సమాధానం…

తమిళుల ఆకాంక్షలు నెరవేర్చండి – శ్రీలంక అధ్యక్షుడితో మోదీ

శ్రీలంకలో తమిళుల సమస్య ఇవ్వాల్టిది కాదు. అది భూమీ హక్కుల పోరాటమే కాదు. మానవ హక్కుల పోరు కూడా అని చెప్పక తప్పదు. ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈ…

జ్ఞానవాపి సర్వేలో ఏం తేలనుంది ?

కాశీ క్షేత్రంలోని విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మసీదు హిందూ ఆలయంపైనే నిర్మించారని, మొఘల్…

రైతులకు వరం కిసాన్ క్రెడిట్ కార్డు – ఇలా చేస్తే వెంటనే మంజూరు !

కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు అవసరమైనప్పుడు రుణాలు పొందడానికి సులువైన మార్గం. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు సంబంధించిన ఆకస్మిక ఖర్చులు తీర్చడంతో పాటు వారి సాగు ఖర్చులు…

చరిత్రలో నిలిచిపోయే ఘట్టం – కిక్కిరిసిపోనున్న అయోధ్య

రామజన్మభూమి అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం తేదీ దగ్గర పడుతోంది. దీంతో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగర హోటళ్లలో ట్రావెల్ ఏజెంట్లు, భక్తులు ముందుగానే గదులను…