కాంగ్రెస్ ఆఖరి ప్రయత్నం – రాహుల్ యాత్ర పార్ట్ 2

వరుస ఓటములు కాంగ్రెస్ ను కృంగతీస్తున్నాయి.పార్టీదిశాహీనంగా ప్రయాణిస్తుందన్న భయం ప్రతీ ఒక్కరిలో ఉంది. కాంగ్రెస్ కు జనాదరణ కరువైందన్న అనుమానమూ సగటు కాంగ్రెస్ కార్యకర్తలు,నేతల్లో ఉంది.దీనితో లోక్…

దేశవ్యాప్తంగా ప్రజల మూడ్ క్లియర్ – మూడో సారి భారీ మెజార్టీతో ప్రధానిగా మోదీ !

లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి., ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం ఎవరిదన్న…

కాంగ్రెస్ నేతలకు రైతులంటే అంత చులకన….

కాంగ్రెస్ నేతలు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నారు. కర్ణాటకలో ప్రతీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి ఏదోక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంటారు. అందులోనూ పేదలను, రైతులను కించపరిచే…

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక వ్యూహం – లోక్ సభ ఎన్నికల కోసం కసరత్తు !

తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రత్యేకమైన కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ హైకమాండ్ ఈ సారి .. అన్ని రాష్ట్రాల్లోనూ తన ప్రభావం కనిపించేలా…

వాజ్‌పేయి జయంతి – దేశానికి సరికొత్త అభివృద్ధి మార్గం చూపిన మహానేత !

అటల్ బిహారీ వాజ్ పేయి ఈ పేరు చెబితే దేశ ప్రజల పెదాలపై చిరునవ్వు వస్తుంది. దీనికి కారణం విలువలకు కట్టుబడిన రాజకీయాలు చేయడమే కాదు.. దేశాన్ని…

50 శాతం ఓటే షేర్ లక్ష్యం – మోదీ

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వంద రోజులు కూడా లేని ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్న వేళ ప్రధాని మోదీ బీజేపీ…

వదల బొమ్మాళి అంటున్న ఈడీ…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న కొద్దీ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల్లో పట్టుదల అంతగా పెరుగుతోంది. పైగా ఆయన్ను విచారించడం ద్వారా లిక్కర్…

కాంగ్రెస్ లో కాక పుట్టిస్తున్న సిద్ధూ వ్యాఖ్యలు

మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు.జైలు నుంచి విడుదలై కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మరో…

ఇండియా గ్రూప్ విచ్ఛిన్నం ఖాయమా ?

మోదీని గద్దె దింపి తాము అధికారంలోకి రావాలన్న ఏకైక ధ్యేయంతో ఏర్పాటైన ఇండియా గ్రూపుకు ఆది నుంచి హంసపాదే అవుతోంది. ప్రతీ ఒక్కరూ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న…

సెక్యూరిటీ బ్రీచ్ ఘటనపై రాజకీయం – విపక్షాలది దేశద్రోహం కాదా ?

పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు విపక్షాలు పరోక్షంగా మద్దతిస్తున్నాయన్న విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇది రాజకీయ అంశం కాదు. భద్రతా లోపం. ఎక్కడ జరిగింది.. ఎలా జరిగిందన్న అంశంపై…

రాహుల్‌కు చెక్ పెట్టేసిన ఇండియా కూటమి – ప్రధాని అభ్యర్థిగా ఖర్గే !

హిందీ బెల్టులో కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రం కూడా గెలవకపోవడంతో రాహుల్ గాంధీ పాతాళంలోకి పడిపోయారు. ఇండియా కూటమి నేతలు ఎవరూ రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా…

స్థిరమైన, శాశ్వతమైన, అంకితభావంతో ఉన్న ప్రభుత్వం

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ ఘనవిజయం సాధించడానికి కారణాలు విశ్లేషించే పని వేగవంతమైంది. ఎవరికి తోచినది వాళ్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా…

భద్రతా వైఫల్యం ? – విపక్షాలకు అమిత్ షా గట్టి సమాధానం

పార్లమెంటులోకి దుండగులు ప్రవేశించి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేయడంపై రాజకీయ దుమారం కొనసాగుతునే ఉంది. ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పార్లమెంటును స్థంభింపజేసేందుకు…

ఉద్ధవ్ ఠాక్రేకు దావూద్ ఇబ్రహీంతో లింకులున్నాయా…?

దేశ రాజకీయాల్లో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పాకిస్థాన్ లో తరదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం…

ఉగ్రవాదం, కుట్ర కోణం

పార్లమెంటులోకి ప్రవేశించి బీభత్సం సృష్టించేందుకు ఆరుగురు వ్యక్తులు చేసిన ప్రయత్నం దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. ఎలా వచ్చారు, ఎటు నుంచి ప్రవేశించారనేకంటే…వారి ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణహానీ తలపెట్టేందుకు…

మాయావతి మేనల్లుడు, రాజకీయాల్లో మరో వారసుడు

వారసుడొచ్చాడు. ఈ సారి అత్యధిక జనాభా, అత్యధిక లోక్ సభా స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వారసుడు తళుక్కున మెరిశాడు. తనకు వయసైపోతుందనుకున్నారో… ఇక తిరగలేనని…

సీనియర్లకు అప్రాధాన్య శాఖలు – కాంగ్రెస్‌లో రచ్చ మామూలుగా ఉండదు !

కొత్తగా ప్రమాణం చేసిన 11 మంది మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. నిన్న ఢిల్లీ వెళ్లి అధినాయకత్వంతో చర్చించి శాఖలు కేటాయించారు. ఆయా మంత్రులకు…

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ – సొంతూరులో బలంలేని దీనస్థితి….

మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. నాయకుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఒక…

అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు మోదీ…

ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. ప్రపంచంలోనే ఆయన నెంబర్ వన్ లీడర్ అని జనమే తేల్చేశారు. ఆయన వెళ్లిన ప్రతీ చోట…

డీఎంకే నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెన్నై వరదలు…

ఒకప్పుడు అన్ని వర్గాల ప్రజలకు స్వర్గధామమైన తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలో ఇప్పుడు పౌరులు భయంతో వణికిపోయే పరిస్థితిలోకి నెట్టబడ్డారు. ఈశాన్య రుతుపవనాలతో అక్టోబరు నుంచి డిసెంబరు…