నూతన ఉత్సాహం, నూతన దృఢనిశ్చయం – అదే మోదీ తత్వం…

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా మూడో సారి కొలువుదీరబోతోంది. కేంద్రంలో ప్రజలకు మేలు చేసే ఏకైక సర్కారుగా పేరు సంపాదించబోతోంది. ఇటీవల జరిగిన లోక్ సభ…

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం – అందరి దృష్టి ఏపీ ఎన్నికల ఫలితాలపైనే

రాజకీయ పార్టీల భవితవ్యం తే తేల్చే కౌంటింగ్‌కు కౌండ్‌డౌన్ మొదలైంది. కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కూటమి ఫుల్ జోష్‌లో ఉంది.…

అమిత్ షాపై జైరాం రమేష్ ఆరోపణలు – ఈసీ లేఖతో కాంగ్రెస్ నేత మౌనం…

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వందలాది తప్పులు చేస్తోంది. ఏదో విధంగా పరువు కాపాడుకునే ప్రయత్నంలో మరిన్ని తప్పులు చేస్తోంది. కొందరు కాంగ్రెస్ నేతలు ఏకంగా ప్రధాని…

వంద రోజుల అజెండా సిద్ధం చేస్తున్న మోదీ

ప్రధాని మోదీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తేలిపోయింది. సబ్కా సాథ్, సబ్కా వికాస్.. ప్రధాని మోదీ ఒక్కరి వల్లే సాధ్యమని కూడా దేశ…

దక్షిణాది, బెంగాల్, ఒడిశాలో బీజేపీకి పెరుగుతున్న బలం…

ఎన్డీయే అప్రతిహత విజయం దిశగా పయనిస్తోంది. మోదీ నేతృత్వ బీజేపీ తృతీయ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మోదీ అంటే ఇండియా.. ఇండియా అంటే మోదీ అనే స్థాయికి ఆయన…

ఎన్డీఏ కూటమికి 400 ఖాయం – ప్రజాతీర్పు ప్రతిఫలించిన ఎగ్జిట్ పోల్స్

మోదీ తీన్మార్. ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఒకటి ఆరా కాదు మొత్తం అదే చెప్పాయి. ఏడు విడతల పోలింగ్ లో ప్రతీ విడత ముగిసే…

ఎగ్జిట్ పోల్స్ బాయ్ కాట్ – కాంగ్రెస్ ను ఉతికారేసిన అమిత్ షా

కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా కార్నల్ అయిపోతోంది. యుద్ధం పూర్తి కాకముందే అస్త్ర సన్యాసం చేసేస్తోంది. నిజానికి యుద్ధం ప్రారంభంలోనే కాంగ్రెస్ చేతులెత్తేసిందనుకోండి. ఓటమి భయంతో పారిపోతున్న…

ప్రధాని మోదీ రోడ్ షోకు దీదీ నో – ఆఫ్ఘనిస్థాన్లో ఉన్నామా….?

బీజేపీ అంటేనే తృణమూల్ కాంగ్రెస్ కు పడటం లేదు. రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా… శత్రువుగా చూస్తోంది. మోదీ పేరు చేబితేనే మమతా దీదీకి వణుకు పడుతోంది. ఏదో…

సిక్కుల ఊచకోతకు వాళ్లే కారణం – కాంగ్రెస్ గ్రూపుపై మోదీ ఆగ్రహం

లోక్ సభ ఎన్నికలు దాదాపుగా తుది దశకు చేరుకుంటున్నాయి. మిగిలిన స్థానాల్లో పాగా వేసేందుకు పార్టీలు తమ వ్యూహరచనలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ పై…

సుష్మా స్వరాజ్ కూతురిపైనే కొత్త ఢిల్లీ ఆశలు

ఢిల్లీలోని ఏడు లోక్ సభా నియోజకవర్గాల్లో ఒకటిగా కనిపిస్తున్నా.. న్యూ ఢిల్లీ (కొత్త ఢిల్లీ) నియోజకవర్గం ఈ సారి ప్రత్యేకతను సాధించుకుంది. అక్కడ ఎలాగైనా గెలవాలని ఆమ్…

ఆరో దశలోనూ బీజేపీ హవా – కాంగ్రెస్‌కు నాలుగైదు సీట్లు కష్టమే !

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంటుంది. ఇప్పటికే మెజార్టీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. ఇంకా రెండు దశలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల…

సిసోడియా అక్రమాలను ధృవీకరించిన ఢిల్లీ హైకోర్టు….

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి జైల్లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. ఆయన అక్రమాలన్నింటినీ కోర్టు పరిణగలోకి…

ఈస్ట్ ఢిల్లీపై మరోసారి బీజేపీ కన్ను….

దేశ రాజధాని రాష్ట్రం ఢిల్లీలోని ఏడు లోక్ సభా స్థానాలు ప్రస్తుతం బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో ఉన్నప్పటికీ ……

బీజేపీకి యూపీలో వచ్చినన్ని సీట్లు కూడా కష్టమే – దేశంలో దిగజారిపోతున్న కాంగ్రెస్ !

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ‘400 ప్లస్‌’ స్థానాలు సొంతం చేసుకొని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం…

అనంతపురం జిల్లాలో అధికారులే బలిపశువులు – నేతల మాటలు విని రిస్క్‌లో ఉద్యోగాలు !

ఎన్నికల ప్రక్రియలో ఏ మాత్రం తప్పు చేసినా అధికారులపై వేటు పడుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఒకరి తరువాత ఒకరిపై వేటు…

వెయ్యేళ్ల భవిష్యత్తుపైనే బీజేపీ దృష్టి…

దేశం ఇవాళ ఎలాగుండాలన్నది ఎంత ముఖ్యమో.. భవిష్యత్తులో ఎలా మనుగడ సాగించాలి.. ఏ మేరకు ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టి ముందుకు వెళ్లాలన్నది కూడా అంతే ముఖ్యం.…

మమత ఫ్రస్ట్రేషన్ – ఇష్టానుసారం ప్రకటనలతో అభాసుపాలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుంది. రాష్ట్రంలోని 42 లోక్ సభా స్థానాల్లో మెజార్టీ చోట్ల బీజేపీ గెలుస్తుందని, కమలం పార్టీకి గత…

ఐదో విడత బీజేపీకి కేక్ వాక్ – ఇండి కూటమికి కష్టకాలమే !

కేంద్రంలో అధికారాన్ని ఉత్తరప్రదేశ్‌ నిర్ణయిస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో యుపిలో బిజెపి ఎక్కువ సీట్లను సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు గానూ 2014…

ముస్లింలను ఓటింగ్‌కు దూరం చేస్తున్న మజ్లిస్ – హైదరాబాద్‌లో ఓటింగ్ తగ్గడానికి అదే కారణం

2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం స్వల్పంగానే పెరిగింది. మొత్తంమీద యాభై శాతం పోలింగ్ దాటలేదు. హైదరాబాద్…

అంబానీ, అదానీ అంశం – రాహుల్ కు బీజేపీ కౌంటర్ స్ట్రైక్

అద్దాల మేడలో కూర్చుని రాళ్లు వేయడం కాంగ్రెస్ నేతలకు బాగా అలవాటు. అందుకే వారి గాలి మేడలు కూలిపోయి, దెబ్బలు తగిలి తల బొప్పి కడుతూ ఉంటుంది.…