షర్మిల ఏపీలోకి రాకతో ఎవరికి నష్టం ? ఈ ప్లాన్ ఎవరిది ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించిందని ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు…

ద్వారంపూడిపైనే పవన్ పోటీ – కాకినాడనే సెలక్ట్ చేసుకున్నారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేసి పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు.…

హిందూపురంలో బాలకృష్ణ మకాం – క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నమా ?

సార్వత్రిక ఎన్నికలపై హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సాధారణంగా హిందూపురం నియోజకవర్గం పర్యటనకు వస్తే ఆ పార్టీ శ్రేణులు, మీడియాకు…

బొబ్బిలిలో రాజులు ఆయుధాలు కోల్పోయారా ? – మళ్లీ గెలుస్తారా ?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బొబ్బిలిది ఓ ప్రత్యేకమైన స్థానం. అక్కడ బొబ్బిలి రాజుల కుటుంబానిదే హవా. కానీ గత ఎన్నికల్లో అక్కడ వారు ఓడిపోయారు. ఆ తర్వాత…

అనంత జిల్లాలో సరికొత్త వైసీపీ – ముగ్గురు తప్ప అందరూ కొత్త అభ్యర్థులేనా ?

ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీ కంచుకోట. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. ఈ సారి కూడా తాము విజయం సాధించేందుకు మేకోవర్…

ఏపీలో మోదీకి 56 శాతం ప్రజల మద్దతు – సంచలన విషయం బయట పెట్టిన సర్వే !

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధానిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు. ..? దేశం మొత్తం ఎవరు ఉండాలని కోరుకుంటున్నారో వారినే ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ కంటే…

టీడీపీ, జనసేన మధ్య సందు కోసం చూస్తున్న కామ్రేడ్లు – ఈ గతి పట్టిందేంటి ?

తెలంగాణలో ఒక్క సీటు ఇస్తే అదే పదివేలు అనుకుని కాంగ్రెస్ కు మద్దతు పలికిన సీపీఐ.. ఇప్పుడు ఏపీలోనూ అదే వ్యూహం పాటిస్తోంది. సీపీఐ నారాయణకు.. అసెంబ్లీకో..…

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక వ్యూహం – లోక్ సభ ఎన్నికల కోసం కసరత్తు !

తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రత్యేకమైన కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ హైకమాండ్ ఈ సారి .. అన్ని రాష్ట్రాల్లోనూ తన ప్రభావం కనిపించేలా…

టీడీపీ సీనియర్లకు సీట్ల గల్లంతు – జనసేనతో పొత్తుతో మొదటికే మోసం

టిడిపి, జనసేన పొత్తు నేపథ్యంలో టిడిపిలో అసెంబ్లీ టిక్కెట్లు ఆశిస్తున్న కొంతమంది నేతల్లో గుబులు నెలకొంది. టిడిపి, జనసేన అధినేత భేటీతో వారిలో ఆందోళన మరింత పెరిగింది.…

పొత్తుల తర్వాత భీమవరంలో సీన్ మారిందా ? పవన్ పోటీ చేస్తారా ?

జనసేన అదినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. అందులో ఒకటి భీమవారం. భారీ మెజార్టీ వస్తుందనుకున్న స్థానంలో ఆయన…

హిందూపురంలో సుడిగాలి ధర్నాలు – వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీజేపీ

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నేతలు కదం తొక్కుతున్నారు. రాష్ట్రంలో మిగతా చోట్ల లేని విధంగా ప్రభుత్వంపై పోరుబాట ఎంచుకున్నారు. ప్రతి రోజూ…

కళ్యాణదుర్గం టీడీపీని గాలికొదిలేసిన చంద్రబాబు – అక్కడ సైకిల్ చక్రాలు చెరొకరి దగ్గర !

అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేల స్థాయి నుంచి మండల…

గుడివాడ అమర్నాథ్‌కూ మార్పు గండం – యలమంచిలికి మారుస్తున్నారా ?

ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఉద్దండులు అక్కడి నుంచి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అందుకే ఈ స్థానంపై ప్రత్యేక ఆసక్తి…

సత్యసాయి జిల్లాలో దూకుడుగా బీజేపీ – ప్రభుత్వంపై పోరుబాట !

సత్యసాయి జిల్లాలో అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. అయితే ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల్ని ఆకట్టుకుని వారి సమస్య కోసం పోరాటం చేసి వారి…

వైసీపీలోకి ముద్రగడ – పవన్ బలంపై దెబ్బ పడుతుందా ?

ముద్రగడ పద్మనాభం కాపు సామాజికవర్గంలో పేరున్న నేత. రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశారు. ఆయన ఇప్పుడు వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబుపై తీవ్ర కోపం ఉన్న…

ఏపీలో కాంగ్రెస్‌ను లేపాలని చూస్తోందెవరు ? కీలక విషయాలు బయట పెట్టిన బీజేపీ నేత విష్ణు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ గురించి కొంత మంది మాట్లాడుతున్నారు. ఆ పార్టీలోకి షర్మిల వస్తుందని.. రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తారని..…

ఏపీకి కేంద్రం కానుక – కర్నూలులో తొలి పైలట్ శిక్షణా కేంద్రం !

రాష్ట్రంలో తొలి పైలట్‌ శిక్షణ కేంద్రం కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటుకానుంది. దీనికోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పైలట్ శిక్షణ కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టులో…

ఓ వైపు ఆందోళనలు – మరో వైపు మోదీ పాలనా విజయాల ప్రచారం ! హిందూపురంలో విష్ణు బహుముఖ వ్యూహం !

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు ప్రభుత్వంపై పోరాటం.. మరో వైపు కేంద్ర సర్కార్…

విష్ణువర్ధన్ రెడ్డి కరెంట్ ఉద్యమం హిట్ – రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే యోచనలో బీజేపీ !

భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధ్ రెడ్డి కదిరిలో నిర్వహించిన విద్యుత్ చార్జీల పెంపుపై వ్యతిరేక నిరసన హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా బీజేపీ నేతలు…

పవన్‌ను బతిమాలుకున్న చంద్రబాబు – అడిగినన్ని సీట్లు ఆఫర్ ఇచ్చారా ?

ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హఠాత్తుగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. దాదాపుగా గంటన్నర సేపు చర్చలు జరిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడలేదు…