గోరంట్ల మాధవ్ రాజకీయ జీవితం ముగిసినట్లేనా ? – ఎక్కడా టిక్కెట్ లేనట్లే !

సీఎం జగన్‌ను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ కలిశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన లోక్ సభ స్థానం టికెట్ ను సీఎం జగన్ మరొకరికి కేటాయించారు. తన…

రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాలు – జాబ్ క్యాలెండర్‌ కోసం బీజేపీ యువత ఆమరణ దీక్షలు !

ఏపీ రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. అభ్యర్థులు, రాజకీయాలు అంటూ ప్రజల గురించి మర్చిపోయారు. కానీ బీజేపీ మాత్రం ప్రజల కోసం..యువత కోసం రోడ్డెక్కి…

విజయనగరం రాజు గారికి అసంతృప్తి సెగ – వారసురాలికి ఈ సారి టీడీపీ టిక్కెట్ కూడా కష్టమేనా ?

ఏపీలోని హై ప్రోఫైల్ నియోజకవర్గాల్లో ఒకటి విజయనగరం అసెంబ్లీ స్థానం. టీడీపీ నేత, పూసపాటి రాజవంశీకుడు అశోక్ గజపతిరాజు కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో టీడీపీ పట్టు…

పొత్తులపై బీజేపీ మైండ్ గేమ్ – టీడీపీ, జనసేన ఉక్కిరి బిక్కిరి !

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన కూటమి కలిసి పని చేస్తున్నాయి. పోటీ చేయబోతున్నాయి. ఈ కూటమికి ఆశీస్సులు ఉండాలని అమిత్ షా , మోదీని సందర్భం వచ్చినప్పుడల్లా పవన్…

అసలైన అభివృద్ధి అంటే అదే – ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కొత్త చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అనే మాట వినిపించి చాలా కాలం అయింది. ప్రజలకు డబ్బులు పంచితే చాలన్నట్లుగా వైసీపీ సర్కార్ తీరు ఉంది. అయితే ఏపీలో అభివృద్ధి జరగడం…

చంద్రగిరి టీడీపీ టిక్కెట్ రేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి – పులివర్తి నానికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

చిత్తూరు జిల్లా చంద్రగిరి రాజకీయం రసవత్తరంగా మారింది. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టేందుకు ప్రముఖ రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి సై అంటున్నారు. చంద్రగిరి…

టీడీపీ తరపున బీజేపీతో పొత్తుల కోసం నాదెండ్ల రాయబారం – ఆ చర్చల్లో ఏం జరిగింది ?

ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల వ్యవహారం టీడీపీ, జనసేనల్లో కలకలం రేపుతోంది. బీజేపీని కలుపుకుని పోకపోతే కష్టమన్న వాదన వినిపిస్తూండటంతో ఆ పార్టీ హైకమాండ్ తో మాట్లాడాలని భావిస్తున్నారు.…

కేశినేని కుటుంబంలో టీడీపీ చిచ్చు – నానిని అవమానించి తమ్ముడికి సీటు !

టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా తనను తప్పించారని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కేశినేని నాని. మొదలైపోయింది. ఎప్పుడూ కేశినేని రాజకీయమే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. పార్టీ…

పొత్తులపై బీజేపీ క్లారిటీ – ఎవరికైనా అవసరం అయితే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే !

దేశంలో తిరుగులేని పార్టీగా ఉన్న బీజేపీ ఏపీలో పొత్తుల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు లేవని క్లారిటీ ఇచ్చింది. రెండు రోజుల పాటు పొత్తుల అంశంతో పాటు…

వైసీపీ సర్కార్‌పై రాజీలేని పోరాటం – కీలక అంశాలపై ఏపీ బీజేపీ రాజకీయ తీర్మానం

వచ్చే ఎన్నికలకు ముందు బీజేపీ కీలకమైన రాజకీయ తీర్మానం చేసింది. ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని డిసైడ్ చేసుకుంది. రాజకీయ తీర్మానంలోని కీలక అంశలు ఆర్థిక స్థితిపై…

జనసేనతోనే పొత్తు – తేల్చేసిన బీజేపీ – ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు !

తెలుగుదేశంతో పొత్తు గురించి ఏపీ బీజేపీ ఏ మాత్రం ఆసక్తికరంగా లేదు. అయితే జనసేనతో మాత్రం కలిసి నడవాలని భావిస్తోంది. ఈ అంశంపై బీజేపీ పదాధికారుల భేటీలో…

కాంగ్రెస్‌తో టీడీపీ లోపాయికారీ ఒప్పందాలు – ఏపీలో జరుగుతున్న రాజకీయం అదేనా ?

ఏపీలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను చేర్చుకుని బలపడే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు టీడీపీ వైపు నుంచి సోషల్ మీడియాలో మద్దతు లభిస్తోంది. షర్మిలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇంత…

షర్మిలతో ఏపీ కాంగ్రెస్‌కు ఒరిగేదేంటి ? –

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక… అన్నా , చెల్లెళ్లు..అమ్మతో కలిసి సోనియాపైన… కాంగ్రెస్ పైన చేసిన కుట్రలు, కుతంత్రాలు,…

టీడీపీ, జనసేన మధ్య భీమిలీ పంచాయతీ తప్పదా ? – అక్కడ పోటీకి గంటా రెడీ !

ఉత్తరాంధ్రలో సముద్రం ఒడ్డున ఉండే భీమిలీ నియోజకవర్గంలో రాజకీయం ఆటుపోట్లుగా సాగుతూనే ఉంది. కాపులకు కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్…

ఏపీకి తరుణ్ చుగ్ – పొత్తులపై నేడో రేపో బీజేపీ తుది నిర్ణయం !

ఆంధ్ర్రదేశ్ బీజేపీ వచ్చే ఎన్నికలకు వ్యూహం ఖరారు చేసుకోవడం ఖాయమంది. బీజేపీతో పొత్తుల కోసం ప్రాంతీయ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్డీఏలో చేరుతామని కబురు పెడుతున్నాయి. ఈ…

అద్భుతంగా తిరుపతి ఐఐటీ – అభివృద్ధిని చూపించిన విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్

ఏపీలో కేంద్రం ఏమీ చేయలేదన్న ఓ ప్రచారాన్ని ప్రాంతీయ పార్టీలు ఉద్ధృతంగ చేస్తూంటాయి. నిజానికి ఏపీలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పని వెనుక ఉన్నది కేంద్రం నిధులే.…

నర్సీపట్నంలో అయ్యన్నకు రిటైర్మెంటేనా ? – అభ్యర్థిని మార్చి వైసీపీ మళ్లీ గోల్ కొడుతుందా ?

తెలుగుదేశం సీనియర్ నేత అయిన అయ్యన్నపాత్రుడుకి నర్సీపట్నం నియోజకవర్గంలో మరోసారి పట్టు సాదించడం కష్టంగా మారుతోంది. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తూండటంతో ఆ…

టీడీపీలో వన్ ఫ్యామిలీ – వన్ టిక్కెట్ పాలసీ – మరి బాబు ఫ్యామిలీకి మినహాయింపా ?

తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల కసరత్తు జరుగుతోంది. ఈ సందర్భంగా ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఒక్క…

హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కర్ణాటక నేత శ్రీరాములు సోదరి – సీఎం జగన్ ప్రయోగం

హిందూపురం ఎంపీ సీటును కర్ణాటకకు చెందిన జె.శాంత అనే నేతకు కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ పై హిందూపురంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో…

కేంద్రం ఇచ్చిన ఇళ్లూ పేదలకు ఇవ్వని టీడీపీ, వైసీపీ – కీలక విషయం వెల్లడించిన విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీ పేదలకు తొమ్మిదేళ్లలో కేంద్రం పాతిక లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఇళ్లు కట్టుకోలేని నిరుపేదలకు వీటిని ప్రభుత్వాలు ఇవ్వాల్సి ఉంది. కట్టడానికి నిధులు ఇచ్చింది. కానీ…