జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అన్యాయం – బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.
తమవృత్తి ధర్మంలోభాగంగా సమాచారాన్ని సేకరించిన జర్నలిస్టుల మీద ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టడం అన్యాయం.
కదిరిలో జర్నలిస్టులపై ఎస్సీ,
ఎస్టీ కేసులు మోపటాన్ని ఏపీ బీజేపీ ఖండిస్తుంది.
జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని ఏపీ డీజీపీని డిమాండ్ చేస్తున్నాం.