దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ వస్తుంది….
2024లో కూడా మోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపడతారు
రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయమని అడుగుతున్నాం…
వైసీపీకి,టీడీపీకి ఓటు వేసి దుర్వినియోగం అవుతాయి…
ఎక్కడ ఎన్నికలు జరిగిన ప్రజాస్వామ్యం పద్ధతిలో జరిగితే,ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతుంది….
టీడీపీ తమ నాయకులను పోటీలో పెట్టడానికి వెంకడుతుంది…
టీడీపీ పార్టీ వైసీపీని ఎదురుకొనే స్థాయి లో లేదు…
వైసీపీకి పోటీగా నిలిచే పార్టీ బీజేపీ పార్టీ….
వైసీపీ పట్టభద్రుల ప్రలోభాలకు గురిచేస్తుంది…
వైసీపీ నాయకుల అభివృధి పై మాట్లాడం లేదు….
వార్తలు రాసిన జర్నలిస్ట్ లాపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు…
హై కోర్టు చెప్పిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారు…
సీఐ పై ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదు…
ఏపీ హోమ్ మంత్రి ఈ ఘటన పై సమాధానం చెప్పాలి…
అధికారులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే మాకు ఎమ్మెల్యే,ఎంపీ సీట్లు వస్తాయని ఆలోచన చేస్తున్నారు…
ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ ఘటన సుమోటో గా తీసుకోరు..
ప్రజలు కట్టే పన్నులను జీతాలుగా తీసుకొని వైసీపీకి తోతులుగా పనిచేస్తున్నారు…
ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కి రైతుల ఖాతాలో డబ్బులు వేశారు….
మీ మానిఫెస్టో లో 12,500 రైతులకు ఇస్తామని చెప్పారు…
ఈ నాలుగు సం.కాలంలో ఎంత వేశారో శ్వేత పత్రం ఇవ్వాలి…
కేంద్రం ఇస్తున్న డబ్బులు కలిపి ఇస్తుంటే మీరు అందరికీ క్షమాపణ చెప్పి 24వెలు ఇవ్వాలి….
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు….
టీడీపి 175 స్థానాలలో పోటీ చేస్తామని చెప్పడం లేదు…
బీజేపీ,జనసేన కలిసి 175 స్థానాలలో పోటీ చేస్తాయి…
రానున్న రోజుల్లో సంచలనాత్మక నిర్ణయాలు బీజేపీ తీసుకోబోతుంది…
రాష్ట్రంలో బీజేపీ లక్ష కోట్లతో రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి…
కేంద్రం అభివృధి చేస్తుంటే కొంత మంది ఏడుస్తూ ఉంటారు…
ప్రజలు మాకు ఓట్లు వేయకున్న మేము రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం….
రాయలసీమకు సంభందించిన చంద్రబాబు,వైఎస్ జగన్ రాయలసీమను మోసం చేశారు…
మేము అధికారంలోకి వస్టే రాయలసీమ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తాం…
మీడియా సంస్థలు దేశ చట్టాల పరిధిలో ఉండి పనిచేస్తున్నాయి…