కొడాలి నాని గారు,
ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడాన్ని, భగవంతునికి అన్నం పెట్టడంతో పోలుస్తారా?
ఆకలితో ఉన్నవారు, భగవంతుడు ఒకటేనా?
భగవంతుని మీద అంత భక్తే ఉంటే, ఆలయాల మీద దాడులు జరిగినపుడు, విగ్రహాలను ధ్వంసం చేసినపుడు, రథాలను దగ్ధం చేసినపుడు ఏమైపోయింది ఆ భక్తి?