ఆంధ్రప్రదేశ్ లో MLC ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీలు వారి ప్రచారాన్ని ముమ్మరం చేసారు, కాని ఈ MLC ప్రచారంలో ఏపీ బీజేపీ ముందు వరసలో ఉంది అని చెప్పవచ్చు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు దగ్గర నుండి జాతీయ నాయకులు సునీల్ దేవుధర్, సత్యకుమార్, జీవీల్ నరసింహారావు, విష్ణు వర్ధన్ రెడ్డి వరకు అందరు MLC ఎనన్నికలు జరుగుతున్నా ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుంన్నారు.
ఇక రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి ప్రతి పక్షలను విమర్శిస్తూ నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరస్తున్నారు.
MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలులో పలువురు ప్రముఖులతో ఇష్టాగోష్టిలో పాల్గోని రాఘవేంద్ర గారికి మద్దతు కోరుతూ, దేశంలో మొదటి సారిగా నూతన విద్యా విధానం NEP ప్రవేశపెట్టి బానిస విద్యా విధానాన్ని దూరంగా నెట్టివేసిన చరిత్ర బీజేపీ, నరేంద్రమోడీ గారికి మాత్రమే చెందుతుంది అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి.