తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటని డీజీపీని ప్రశ్నించిన కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని డీపీజీని కిషన్ రెడ్డి అడిగారు. అయితే కేసు వివరాలు కాసేపటి తర్వాత తెలియజేస్తామని ఈ సందర్భంగా డీజీపీ కిషన్ రెడ్డికి సమాధానం ఇచ్చారు. అంటే.. ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ.. ఏ కేసులో బండి సంజయ్ ను అరెస్టు చేశారో డీజీపీకి కూడా తెలియకపోవడం తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరుకు నిదర్శనమన్నారు కిషన్ రెడ్డి.
Related Posts
గ్రామ ప్రజలను, పంటలను, పశువులను రక్షించే అయనార్ గురించి తెలుసా మీకు!
భారతీయ సంప్రదాయంలో గ్రామదేవతలకి పెద్దపీటవేస్తారు. కులమతాలకు అతీతంగా ఆచారాలకు భిన్నంగా ఈ గ్రామంలో ఉండేవారంతా గ్రామదేవతలను పూజిస్తారు. ఇలాంటి ఆలయాల్లో ప్రత్యేకం తమిళనాడులో ఉన్న అయనార్ టెంపుల్……
2024 ఎన్నికల్లో గెలిచిన సినీ సెలబ్రెటీలు వీళ్లే – ప్రతి ఒక్కరి విజయం ప్రత్యేకమే!
గతంలో ఎన్నడూ లేనతంగా దేశ చరిత్రలో 2014 ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో సినీ సెలెబ్రెటీలు చాలామంది టాప్ కంటిస్టెంట్స్ గా…
చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ, జనసేన ఉంటాయా ?
ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరి కూటమిగా పోటీ చేసిన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో చేరుతాయా లేకపోతే.. బయట నుంచి…