ప్రశాంత్ కిషోర్.. రాజకీయ వ్యూహకర్త. ఈయనకు చెందిన ఐపాక్ సంస్థ చేసే సర్వేలు చాలా వరకూ వాస్తవాలకు దగ్గరగా ఉంటాయనే వాదన ఉంది. అందువల్ల ఎన్నికలకు సంబంధించి పీకే చెప్పే విషయాలు తరచూ వైరల్ అవుతుంటాయి. 2014లో మోదీకి అనుకూలంగా ఉండే పీకే.. 2019లో మోదీకి దూరమయ్యారు. ఐతే.. తాజాగా ఆయన.. 2024 లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలు మళ్లీ బీజేపీకే పట్టం కడతారనీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.
Related Posts
గ్రామ ప్రజలను, పంటలను, పశువులను రక్షించే అయనార్ గురించి తెలుసా మీకు!
భారతీయ సంప్రదాయంలో గ్రామదేవతలకి పెద్దపీటవేస్తారు. కులమతాలకు అతీతంగా ఆచారాలకు భిన్నంగా ఈ గ్రామంలో ఉండేవారంతా గ్రామదేవతలను పూజిస్తారు. ఇలాంటి ఆలయాల్లో ప్రత్యేకం తమిళనాడులో ఉన్న అయనార్ టెంపుల్……
2024 ఎన్నికల్లో గెలిచిన సినీ సెలబ్రెటీలు వీళ్లే – ప్రతి ఒక్కరి విజయం ప్రత్యేకమే!
గతంలో ఎన్నడూ లేనతంగా దేశ చరిత్రలో 2014 ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో సినీ సెలెబ్రెటీలు చాలామంది టాప్ కంటిస్టెంట్స్ గా…
చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ, జనసేన ఉంటాయా ?
ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరి కూటమిగా పోటీ చేసిన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో చేరుతాయా లేకపోతే.. బయట నుంచి…