లోక్ సత్తా నేత జేపీ:-
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని లోక్ సత్తా నేత జేపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న అంశానికి అనర్హత వేటును ఉపయోగిస్తే చివరికి ప్రజాస్వామ్య వ్యవస్థ క్షీణించిపోతుందన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తప్పే అయినా.. చిన్న చిన్న కారణాలకే వేటు వేస్తే ఇప్పుడున్న వారిలో 99 శాతం మంది తమ పదవులు
కోల్పోతారని వెల్లడించారు. రాహుల్ వ్యవహారంపై సుప్రీం కోర్టు సలహా తీసుకోవాల్సి ఉండేదని వ్యాఖ్యానించారు.
బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.:-
లోక్ సత్తా జేపీ ప్రకటన ప్రజాస్వామ్య వాదులకు ఆశ్చర్యం కలిగిస్తూంది అంటు ట్విట్టర్ మద్యమం ద్వార స్పందించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.
#Mp & #MLA లను రాజ్యాంగానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్న వాస్తవాన్ని మీరు గుర్తించాలి. దీంట్లో రాజకీయ కోణం లేదు, చట్టం ఎవరికి చుట్టం కాదు, ఇది వాస్తవం.
గత చరిత్రలో, జె. జయలలిత అన్నాడీఎంకే
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, కమల్ కిషోర్ భగత్ ఆల్ జార్ఖండ్ ఎమ్మెల్యే. సురేష్ హల్వంకర్ మహారాష్ట్రలోని బీజేపీ ఎమ్మెల్యే , టి.ఎం.సెల్వగణపతి డిఎంకె , ఎంపి తమిళనాడు. బబన్‌రావ్ ఘోలప్ శివసేన ఎమ్మెల్యే మహారాష్ట్ర, ఎనోస్ ఎక్కా ఎమ్మెల్యే, కొలెబిరా, జార్ఖండ్. మధ్యప్రదేశ్‌లోని బిజావర్లోని బీజేపీ ఎమ్మెల్యే ఆశా రాణి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపి రషీద్ మసూద్, లాలూ ప్రసాద్ యాదవ్ RJD లోక్‌సభ ఎంపీ మాజి ముఖ్యమంత్రి , జగదీష్ శర్మ, బీహార్లోఎంపి…ఇవి కోన్ని ఉదాహరణకు !