ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట త్రిపుర, ఇప్పుడు వరుసగా రెండోసారి కాషాయ జెండా ఎగిరింది. 1993 నుంచి అజేయంగా ఆరు పర్యాయాలు అరుణ పతాకం రెపరెపలాడిన ఈ ఈశాన్య రాష్ట్రంలో 2018లో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టింది. తాజా ఫలితాల్లోనూ కాంగ్రెస్-కమ్యూనిస్టుల కూటమిని చావుదెబ్బ కొడుతూ కమలం వికసించింది. బర్గోలి నుంచి మాజీ సీఎం మాణిక్ సర్కార్ గెలవడం మినహా ఈసారి CPMకు చెప్పుకునేందుకు ఏమీ లేకుండాపోయింది.
Related Posts
2024 ఎన్నికల్లో గెలిచిన సినీ సెలబ్రెటీలు వీళ్లే – ప్రతి ఒక్కరి విజయం ప్రత్యేకమే!
గతంలో ఎన్నడూ లేనతంగా దేశ చరిత్రలో 2014 ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో సినీ సెలెబ్రెటీలు చాలామంది టాప్ కంటిస్టెంట్స్ గా…
మోదీ ఆశీస్సులు, ప్రజల దీవెనలతో సురేష్ గోపీ విజయం
కేరళలో బీజేపీ తొలి సారి ఖాతా తెరిచింది. ఆ పార్టీ అభ్యర్థి, నటుడు సురేష్ గోపీ విజయం సాధించారు. దక్షిణ కేరళలోనే త్రిశూర్ లోక్ సభా నియోజకవర్గం…
నూతన ఉత్సాహం, నూతన దృఢనిశ్చయం – అదే మోదీ తత్వం…
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా మూడో సారి కొలువుదీరబోతోంది. కేంద్రంలో ప్రజలకు మేలు చేసే ఏకైక సర్కారుగా పేరు సంపాదించబోతోంది. ఇటీవల జరిగిన లోక్ సభ…