గురువారం జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 28 లక్షల మంది ఓటర్ల కోసం 3,328 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష సీపీఎం, తిప్రా మోథా పార్టీల మధ్య ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది.
Related Posts
నూతన ఉత్సాహం, నూతన దృఢనిశ్చయం – అదే మోదీ తత్వం…
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా మూడో సారి కొలువుదీరబోతోంది. కేంద్రంలో ప్రజలకు మేలు చేసే ఏకైక సర్కారుగా పేరు సంపాదించబోతోంది. ఇటీవల జరిగిన లోక్ సభ…
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం – అందరి దృష్టి ఏపీ ఎన్నికల ఫలితాలపైనే
రాజకీయ పార్టీల భవితవ్యం తే తేల్చే కౌంటింగ్‌కు కౌండ్‌డౌన్ మొదలైంది. కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కూటమి ఫుల్ జోష్‌లో ఉంది.…
అమిత్ షాపై జైరాం రమేష్ ఆరోపణలు – ఈసీ లేఖతో కాంగ్రెస్ నేత మౌనం…
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వందలాది తప్పులు చేస్తోంది. ఏదో విధంగా పరువు కాపాడుకునే ప్రయత్నంలో మరిన్ని తప్పులు చేస్తోంది. కొందరు కాంగ్రెస్ నేతలు ఏకంగా ప్రధాని…