ముస్లింలను ఓటింగ్‌కు దూరం చేస్తున్న మజ్లిస్ – హైదరాబాద్‌లో ఓటింగ్ తగ్గడానికి అదే కారణం

2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం స్వల్పంగానే పెరిగింది. మొత్తంమీద యాభై శాతం పోలింగ్ దాటలేదు. హైదరాబాద్…

విశాఖ నార్త్ లో కమలం దూకుడు – మాజీ జేడీకి డిపాజిట్ కూడా కష్టమే !

విశాఖ నగర పరిధిలోని నార్త్‌ నియోజకవర్గంలో పోలింగ్ సమయానికి బీజేపీకి అనుకూలంగా మారింది. వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు గట్టిపోటీ ఇచ్చారు. కూటమిగా అభ్యర్థిగా 2014 మాదిరిగానే…

నర్సాపురంలో బీజేపీ హవా – ఏకపక్ష గెలుపు ఖాయం

నర్సాపురం లోక్ సభ స్థానంలో బీజేపీ విజయం వార్ వన్ సైడ్ గా మారిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో…

మామిడి కాయ Vs మామిడి పండు.. ఆరోగ్యానికి ఏది మంచిది!

మామిడి కాయ పచ్చిగానే తినడం కొందరికి చాలా ఇష్టంపుల్లటి మామిడికాయ కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారుమామిడి పండు ముక్కలు…

“పీవోకే” మనదే – మోడీ, షా నెక్ట్స్ టార్గెట్ అదే !

పాక్ ఆక్రమిత కఅక్కడ కొన్నేళ్లుగా నిత్యం ఆందోళనలు, తిరుగుబాట్లు జరుగుతున్నాయి. తాజాగా ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్తు కొరత పై జమ్ముకశ్మీర్‌ జాయింట్ ఆవామీ యాక్షన్‌ కమిటీ…

భయానికి చెక్ పెట్టి విజయం దిశగా – ధర్మవరంలో బీజేపీ విశ్వరూపం

ధర్మవరం నియోజకవర్గం అంటే భయపెట్టేవాడిదే బలం అన్నట్లుగా ఉండే నియోజకవర్గం. అక్కడ బీజేపీకి సీటు కేటాయించినపపుడు … సత్యకుమార్ కు టిక్కెట్ ప్రకటించినప్పుడు రిస్క్ తీసుకున్నారేమో అనుకున్నారు.…

రాజంపేటలో కిరణ్ కుమార్ దే గోల్ – పోలింగ్ సరళితో స్పష్టం !

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన చోట్ల మెరుగైన ఫలితాలు సాధించబోతోందని స్పష్టమయింది. బీజేపీ కోసం విస్తృతంగా ప్రచారం చేసిన విస్తారక్‌లు ఈ…